Category ముఖ్యాంశాలు

A leader of Values: విలువల నేత సుధాకర్‌రెడ్డి

– మగ్దుం భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన మహనీయుడు సురవరం సుధాకర్‌ రెడ్డి (Suravaram Sudhakar Reddy)కి లాల్‌ సలాం(Lal Salam)  అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మగ్దుం భవన్‌లో…

Warrior: రాజీ లేని పోరాటం చేసిన యోధుడు

– సురవరం సుధాకర్‌రెడ్డికి సీఎం రేవంత్‌ నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: సురవరం సుధాకర్‌ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం తెలంగాణకు తీరని లోటని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నాన్నారు. శుక్రవారం రాత్రి కన్నుమూసిన సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, మాజీ…

కేసీఆర్‌ చట్టంతో ఒక్క శాతం రిజర్వేషనూ రాదు

– పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్‌ చట్టం తెచ్చారని, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్‌ తెచ్చామని, దాన్ని గవర్నర్‌ కేంద్రానికి పంపారని సీఎం రేవంత్‌రెడ్డి పీఏసీ సమావేశంలో తెలిపారు. కేసీఆర్‌ తెచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఒక్క శాతం…

అది నా తీర్పు కాదు..

– దానిని హోంమంత్రి చదివితే బాగుంటుంది – అమిత్‌షా వ్యాఖ్య‌ల‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సుద‌ర్శ‌న్‌రెడ్డి స్పంద‌న‌ న్యూదిల్లీ,ఆగస్ట్23: ‌సల్వా జుడుం తీర్పుపై కేంద్రహోంమంత్రి అమిత్‌ ‌షా చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ అది తాను ఇచ్చినది కాదని, సుప్రీం కోర్టు తీర్పు అని స్పష్టం చేశారు.కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై…

పోస్ట‌ల్ శాఖ‌పై ట్రంప్ సుంకాల ప్ర‌భావం

– అమెరికాకు కన్‌సైన్‌మెంట్ల నిలిపివేత న్యూదిల్లీ, ఆగస్ట్ 23: అమెరికాకు అన్నిరకాల పోస్టల్‌ ‌సేవలను భారత్‌ ‌నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలికమేనని పోస్టల్‌ ‌విభాగం వెల్లడించింది. కొన్ని మినహాయింపులతో భారత్‌ అమెరికాకు తమ పోస్టల్‌ ‌సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌పై పలు రకాల సుంకాల విధింపుల ఆదేశాలను అమెరికా ఈ నెల 29వ తేదీ నుంచి…

స్పీకర్‌ ‌నోటీసులపై సర్వత్రా ఉత్కంఠ

– ఏం జరుగుతుందోనని  రాజకీయంగా చర్చ – ఉప ఎన్నికలపై ఆశ పెట్టుకున్న బీఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:  ‌సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్‌ ‌నిర్ణయించుకున్న క్రమంలో ఏం జరగబోతుందన్న చర్చ సాగుతోంది.  స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఉత్కంఠగా చూస్తున్నా రు. ముఖ్యంగా విపక్ష…

మీకు సమస్య ఉంటే మా ఉత్పత్తులు కొనకండి

‌- ట్రంప్‌ ‌సుంకాలపై జైశంకర్‌ ‌ఘాటు వ్యాఖ్యలు – న్యూదిల్లీ సదస్సులో పాక్‌, అమెరికాల బంధంపైనా కామెంట్స్ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 23: ‌రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అదనపు సుంకాలు విధించడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.‌జైశంకర్‌ ‌ఘాటుగా స్పందించారు. భారత్‌ ‌నుంచి చమురు, రిఫైన్డ్…

‘Hydra’: వందేళ్ల‌ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం

– హైడ్రా లాంటి సంస్థ దేశంలో ఎక్కడా లేదు – తమ సంస్థపై ప్రజలకు మరింత స్పష్టత రావాలి -‘మీట్‌ ది ప్రెస్‌’లో కమిషనర్‌ రంగనాథ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23 : హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదని, వందేళ్ల‌ ప్రణాళికతో ముందుకు వెళుతున్న సంస్థ అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు. హైడ్రా…

మేఘాలయలో ‘డోనర్‌’ ప్రాజెక్టుల పురోగతి భేష్‌

– పర్వత ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుండటం సంతోషం – రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై కేంద్ర మంత్రి బండి సమీక్ష షిల్లాంగ్‌, ఆగస్టు 23: మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో ఐఐఎం, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం, ఐటీ పార్క్‌లను కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా…