రూ.6150 కోట్లతో జిహెచ్‌ఎంసి వార్షిక పద్దు
రెవెన్యూ ఆదాయం రూ.3434 కోట్లు రెవెన్యూ మిగులు రూ.634 కోట్లుగా రసాభాసాగా బడ్జెట్ సమావేశం పరస్పర విమర్శలతో పలుమార్లు వాయిదా ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 12 : హైదరాబాద్ మహానగర పాలక మండలి 2022-23కు గానూ రూ.6150 కోట్ల వార్షిక బ్జడెట్‌ను మంగళవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. జీహెచ్‌ఎంసీని సరికొత్త హంగులతో విశ్వనగరంగా మార్చుకునే…
