కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం

రాష్ట్ర సమస్యలను ఎన్నికలకు తాకట్టు పెట్టిన బీఆర్‌ఎస్ .. జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 30 : కృష్ణా జలాల్లో రాష్టాన్రికి సరైన న్యాయం జరగడంలేదని కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న జలవనరుల దోపిడీని అరికట్టాలన్నారు. రాష్ట్రం ఏర్పడి 8…







