Category Bharat jodo yatra special

నదీ ప్రవాహంలా భారత్‌ ‌జోడో యాత్ర ..!

రాజకీయ నాయకుడు జనం మాట వినాలి తెలంగాణా గిరిజనుల భూములను తిరిగి ఇప్పిస్తాం: రాహుల్‌ ‌గాంధీ షాద్‌ ‌నగర్‌ ,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 30: ‌భారత్‌ ‌జోడో యాత్రలో ఎక్కడా విద్వేషం కనిపించదు,,అన్నివర్గాలతో కలిసి నడుస్తున్న ఈ యాత్ర నదీ ప్రవాహంలా సాగుతోంది..రాజకీయ నాయకుడంటే జనం మాట వినాలి, కానీ బీజేపీ, టీఆరెస్‌ ‌ప్రజల గొంతును నొక్కేస్తున్నారు.…

తెలంగాణలో ఉత్సాహంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు, వేలాదిగా ప్రజలు ఆదివాసీలతో కలసి గుస్సాడి నృత్యం చేసిన రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో భారీ జనసందోహం నడుమ..రాహుల్‌ ‌శనివారం ఉదయం ధర్మాపూర్‌…

రాహల్‌ ‌జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో రాహుల్‌ ‌జోడోయాత్ర సాగుతున్న తరుణంలో అటు కాంగ్రెస్‌  ‌నేతల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ స్పష్టంగా జోష్‌ ‌కనిపిస్తుంది. రాహుల్‌ ఈ ‌సందర్భంగా తాము మళ్లీ అధికారంలోకి వొస్తామన్న భరోసా వారికి కల్పిస్తున్నారు. దీనికితోడు ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తామని హావి•లు ఇస్తూ రాహుల్‌ ‌గాంధీ ముందుకు సాగుతుండడంతో…

అ‌ప్రజాస్వామిక చట్టాలను మారుస్తారా ..?

రాహుల్‌ ‌గాంధీగారికి రెండు రాష్ట్రాల తరపున మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ ‘‘మానవ హక్కుల వేదిక’’ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ‘భారత్‌ ‌జోడో యాత్ర’ కార్యక్రమంలో ఉన్న రాహుల్‌ ‌గాంధీకి ఒక బహిరంగ లేఖ ఆదివారం మీడియా కు విడుదల చేసారు. దేశ ప్రజలకు ఐక్యతే కాదు, ప్రజాస్వామ్యమూ అవసరం అని చెప్తూ,…

ఐదో రోజు భారత్ జోడో పాదయాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదో రోజు కొనసాగుతోంది. జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుండి ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు బాలానగర్ చేరుకుంది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్కడి షాద్…

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు…రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు

రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు కేంద్రంలో రైతులపై నల్ల చట్టాలతో నడ్డి విరుస్తున్నారు రాష్ట్రంలో గిరిజన దళితు రైతుల భూములను లాక్కుంటున్నారు రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌లేక విద్యార్థుల కలలు చెదిరిపోతున్నాయి నవ భారతావని కోసం ప్రజలు నాంది పలకాలి జడ్చర్ల సభలో రాహుల్‌ ‌గాంధీ టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు రాజకీయ పార్టీలు…

అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీ ఎత్తివేస్తాం

గిరిజనులకు ఫారెస్ట్ ‌రైట్స్ ‌కింద భూములను అందజేస్తాం ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులను ఆదుకుంటాం భారత్‌ ‌జోడో యాత్ర సందర్భంగా చేనేత, పోడు రైతుల ప్రతినిధులకు రాహుల్‌ ‌గాంధీ భరోసా మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర: 2023 ‌సంవత్సరం కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే చేనేత ఉత్పత్తులపై జిఎస్టీని ఎత్తివేస్తామని, గిరిజన పోడు భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించి…

తెలంగాణలో రాజరికపు పాలన సాగుతున్నది: రాహుల్‌ ‌గాంధీ

పేద సామాన్య కర్షకులు రైతులు కార్మికుల పార్టీ కాంగ్రెస్‌ ‌దేశవ్యాప్తంగా ఒకటే జిఎస్టి అమలు చేస్తాం ప్రేమ ఉత్సాహంతో శక్తివంతంగా జోడో యాత్ర కొనసాగుతుంది టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు ఒకటే ప్రజలను మోసం చేస్తున్నారు నోట్ల రద్దుతోనే నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది ధరణి పోర్టల్‌తో కేసీఆర్‌ ‌భూమాయ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాజరికపు నియంత పాలన…