Category Bharat jodo yatra special

యాత్రను ఆపడానికి సాకులు వెతుకుతున్నారు

కొరోనా నేపథ్యంలో కేంద్ర మంత్రి లేఖపై రాహుల్‌ ‌హరియానాలో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 22 : ‌భారత్‌ ‌జోడో యాత్రను ఆపేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాకులు వెతుకుతుందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్‌ ‌మాండవీయ అనేక దేశాల్లో కొరోనా మళ్లీ…

వొచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌దే విజయం

రాజస్థాన్‌ ‌యాత్రలో రాహుల్‌ ‌వెల్లడి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 16 : ‌వొచ్చే  సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ’రాసి పెట్టుకోండి.. వొచ్చే  సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాంగ్రెస్‌ ‌పార్టీ గద్దె  దించుతుంది’…

భారత్‌ ‌జోడో యాత్రలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌

రాహుల్‌ ‌గాంధీతో కలిసి నడిచిన రఘురామ్‌ ‌రాజన్‌ ‌రేపటికి యాత్రకు 100 రోజులు పూర్తి ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 14 : ‌దేశంలో అన్ని వర్గాల మధ్య సమైక్యతను నెలకొల్పి ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా కాంగ్రెస్‌ అ‌గ్రనేత, వాయనాడ్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కాంగ్రెస్‌ ‌పాలిత…

రాజస్థాన్‌లో జోరుగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

బిజెపి కార్యాలయం దాటుతూ ముద్దులు విసిరిన కాంగ్రెస్‌ ‌నేత పాదయాత్రలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర  రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో హుషారుగా కొనసాగుతున్నది. సోమవారం రాత్రి బస చేసిన ఖేల్‌ ‌సంకుల్‌ ‌నుంచి…

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న జోడో యాత్ర

పార్లమెంట్‌ ‌సమావేశాలకు దూరంగా రాహుల్‌ ‌రాహుల్‌తో పాటు దూరం కానున్న జైరామ్‌, ‌దిగ్విజయ్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్: ‌మధ్యప్రదేశ్లో రాహుల్‌ ‌జోడోయాత్ర కొనసాగుతోంది. యత్ర కొనసాగు తున్నందున,  రాహుల్‌గాంధీ సహా పలువురు సీనియర్‌ ‌నేతలు పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలకు గైర్హాజరు కానున్నారు. రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌  ‌సింగ్‌, ‌జైరాం రమేష్‌లు సమావేశాల్లో పాల్గొనడం  లేదని శనివారం సంబంధిత…

రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న నటి స్వరాభాస్కర్‌

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌1:  ‌మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ ‌జోడోయాత్ర ఆగుతోంది. తాజాగా ఉజ్జయిన్‌లో రాహుల్‌ ‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ ‌జోడో యాత్రలో గురువారం నటి స్వరా భాస్కర్‌ ‌పాల్గొంది. రాహుల్‌ ‌గాంధీ, స్వరా భాస్కర్‌ ‌కలిసి నడిచిన ఫోటోలను నేషనల్‌ ‌కాంగ్రెస్‌ ‌తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ ‌చేసింది. స్వరా భాస్కర్‌ అనేక అంశాలపై చాలా…

టీవీల్లో మోదీని పొగిడే కార్యక్రమాలే ఎక్కువ…పేదల కష్టాలపై తక్కువ

మధ్యప్రదేశ్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ ఉదయం సాన్వెర్‌ ‌నుండి ఉజ్జయినికి కొనసాగిన యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌నవంబర్‌ 29 : ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో ఏడో రోజుకు చేరిన ఈ యాత్రను మంగళవారం ఇండోర్‌ ‌జిల్లాలోని సాన్వెర్‌ ‌పట్టణం నుండి…

భారత్‌ ‌జోడోలో పెయిడ్‌ ఆర్టిస్టులన్న… బిజెపి విమర్శలను తిప్పికొట్టి కాంగ్రెస్‌

‌రాహుల్‌ ‌యాత్రతో ఆ పార్టీ వణుకుతుందన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేత సచిన్‌ ‌సావంత్‌ భారత్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీతో పాటు నడవడం కోసం నటీనటులకు సొమ్ము చెల్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. పెయిడ్‌ ఆర్టిస్టులు వెంట ఉంటున్నారని ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లో జరిగే యాత్రలో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్లు తెలిపే ఓ వాట్సాప్‌ ‌సందేశాన్ని ఈ…

నేడు మధ్యప్రదేశ్‌లోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

అన్ని వర్టాల నుంచీ భారీ స్పందన యాత్రలో పాల్గొన్న మేథాపాట్కర్‌…‌కలవడంపై బిజెపి విమర్శలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌‌డెస్క్: ‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని, రానున్న ఎన్నికల్లో తన పార్టీ సత్తా చాటాలనే ధృఢ సంకల్పంతో రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర మహారాష్ట్రలో నిరాటంకంగా ముందుకు సాగుతుంది. ప్రజలు అడుగడుగున్నా నీరాజనం పడుతున్నారు.…