విశ్వ మానవాళికి భవిష్యత్తు హెచ్చరిక!
యుఏఈ, అరేబియన్ ద్వీపకల్పం ప్రాంతాలు, ముఖ్యంగా దుబాయ్ నగర జనజీవనం స్థంభించింది. గత సోమవారం అర్థ రాత్రి ప్రారంభమైన అకాల విధ్వంసకర భారీ కుంభవృష్టి ఆ ప్రాంతాలను అతలాకుతలం చేస్తూ రవాణా వ్యవస్థలు ఆగిపోవడం, విమానాశ్రయాలు, ప్రధాన నగర వీధులు, ప్రధాన రహదారులు, వ్యాపార కేంద్రాలు, ఆవాస ప్రాంత గృహాలు మునిగి పోయి దయనీయ స్థితిని…







