Category శీర్షికలు

హోలి పండుగ

వసంత ఋతువులో కోయిలలు కూ, కూ, కూనీ, రాగాలా పలుకులు జీవరాసంత మధురానుభూతి పొందుతూ ప్రకృతిని అస్వాదిస్తూ ఉదయించె సూర్యునితో మోదుకు పువ్వుల రంగు పోటీ పడుతూ నింగి నేలని ఒక్కటి చేస్తున్నాయి ఆ తుమ్మెదలు పంచ భూతలను ఉపయోగించుకుని మకరందానికై విహరిస్తూ పిల్లలు హోలి పువ్వులకై పరుగులు నిండు పున్నమి రాత్రి కావనుడి దహనంతో…

కిరాయి యుద్ధం

“మధ్యాసియా దేశాలకు చెందిన 16 వేల మంది వాలంటీర్లు రష్యా బలగాలతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రష్యా విదేశాంగ శాఖ చేసిన ప్రకటన చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. రష్యా కోసం ఉక్రెయిన్‌ ‌లో విధ్వంసం చేయటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఈ అద్దె సైనికులు గతంలో ఐసీస్‌పై పోరాటం చేసిన…

రాజకీయ పార్టీల్లో సంక్షోభాన్ని లేపిన అయిదు రాష్ట్రాల ఫలితాలు

గెస్ట్ ఎడిట్మండువ రవీందర్ రావు తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల ఫలితాలు ఒక విధంగా రాజకీయపార్టీల్లో సంక్షోభాన్ని కలిగించాయనే చెప్పాలె. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత పలు రాజకీయ పార్టీల్లో అంతర్ఘత విబేధాలు బయటపడుతున్నాయి. కొన్ని పార్టీల్లో అభిప్రాయబేధాలు బహిర్ఘతం కాకపోయినా లోలోపల ఏదో జరుగుతున్నదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దేశ రాజకీయాలను పరిశీలించినప్పుడు జాతీయ స్థాయిలో…

ఉద్యోగ రంగంలో స్థానికతకు పట్టం

అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌నీటిపారుదలకు సంబంధిం చిన ప్రపంచ రికార్డు నెలకొల్పా డానికి సిద్దమవుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సాఫల్యం చేయడంలో చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలీకృతం అవుతుం డగా, ఉద్యోగ రంగంలో దశాబ్దాల వివక్షతకు తెర దించుతూ, స్థానికత ఆధారంగా భర్తీలు పదోన్నతుల విషయంలోనూ పట్టిన పట్టు సడల…

జీవితమంటే…!

జీవితమంటే.. గత గాయాల్ని తవ్వటం కాదు.. రేపటి గనుల్లో రత్నాలు అన్వేషించటం ! కష్టం, దుఃఖం, వేదన కానే కాదు.. సమరం, సాధన, ఆస్వాదన మాత్రమే ! బతుకంటే.. పుట్టటం, గిట్టడం కానే కాదు.. రెంటి మధ్య సాఫల్యత సాధించటమే ! మెతుకుల్ని గతకడానికేనా.. పరుల వెతల్ని తీర్చడానికి కూడా ! లైఫ్‌ అం‌టే.. ఊరు…

కేజీబివి, సమగ్ర శిక్ష ఉద్యోగులను మరిచారేందుకు సారు?

“‌ప్రారంభంలో  సోషల్‌ ‌వెల్ఫేర్‌, ‌ట్రైబల్‌ ‌వెల్ఫేర్‌, ‌రెసిడెన్షియల్‌,ఆర్‌ ‌వి ఎమ్‌ ‌లలో భాగంగా కే జీ బి వి లు ఉన్నప్పటికీ ప్రస్తుతం సమగ్ర శిక్ష లో భాగంగా ప్రభుత్వ,లోకల్‌ ‌బాడీ ఉపాధ్యాయుల వలె జిల్లా విద్యా శాఖ అధికారి పరిధిలో నియామకం అవుతు,వారి పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు.6,7,8 తరగతులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్‌ ‌చేసిన…

‌ప్రజారోగ్యానికి ఆర్థికానికి జనరిక్‌ ‌మందులే మేలు

వైద్యులు జనాలకు ఆయుష్షు పోస్తారు, ఆయుష్షు పెంచుతారు. అందుకే నారాయణులని, కనిపించేదేవ్లు•ని జనం కొనియాడుతారు. ఈ పవిత్ర కార్యం నిర్వహించబడే చోట వ్యాపారం చేస్తే ప్రజారోగ్యం ఏమైపోవాలి ? అందుకే అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరిగా ప్రభుత్వాల ఆధీనంలో నిర్వహిస్తూ, మానవీయ దృక్పథంతో సామాజిక స్ప•హతో పాలకులు వ్యవహరించాలి. వైద్య విద్యంను పూర్తిగా ప్రభుత్వాలు ఉచితంగా…

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిభావంతులు బలి కావడమేనా?

‘‘ఉద్యోగ నియామకాల ప్రస్తావనలో భాగంగా రాష్ట్రంలోని 11 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ ‌చేస్తామని చెప్పడంతో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యలో కోత పడటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.ప్రధానంగా డిగ్రీ, జూనియర్‌ , ‌యూనివర్సిటీ లు, ఇతర విద్యాసంస్థలలో ఉద్యోగాల కోసం 2012 నుంచి వేచి చూస్తున్న ప్రతిభావంతులకు నష్టం చేకూరుతుంది, క్రమబద్దీకరణ తరువాతజూనియర్‌…

గుణపాఠం తప్పదు !

ప్రగతి మంత్రం జపించో హామీల అస్త్రం సంధించో వాళ్లేప్పటికీ గెలుస్తున్నారు జనాలు  ఓడిపోతున్నారు గెలుపు సూత్రం ఒంటబట్టో ప్రజల బలహీనత పసిగట్టో వాళ్ళు వోట్లు కాజేస్తున్నారు భారీ విగ్రహాలు ప్రతిష్టించో భూరి నజరానా ప్రకటించో వాళ్ళు గద్దె ఎక్కుతున్నారు జాతీయవాదం పల్లవించో కాసాయ సారం ప్రబోధించో వాళ్ళు దేశాన్ని ఏలేస్తున్నారు నిరుద్యోగం పెరిగినా ధరలు నింగినంటినా…