Category శీర్షికలు

ఆకాశంలో జాబిలి!

జాబిల్లి ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటుంది! పున్నమి నాడు పరవశం చెంది వెన్నెల పూలు జల్లి పలకరిస్తే! అమావాస్యకు అలగి చీకటితెర కప్పుకొని కలవరపెడుతుంది! వెన్నెల కాసిననాడు గగనమంతా కాగడా వెలుతురులా పరిస్తే! చీకటి దుప్పటీలో గుడ్డి నక్షత్రాల కాంతి ధూపపు వత్తిలా ఉంటుంది! నిత్య పౌర్ణమిలు నాకూ వద్దు అమాసరేత్రి లేకుండా ఉంటే చాలు! వన్నెల…

పుడమి తల్లికి హరితహారం

భూమాత చల్లని ఒడి కోట్ల జీవరాశులకే గుడి ప్రాణికోటికే ఆవాసమది పుడమి తల్లికే పచ్చలహారం ధరిత్రి దీవెనలే ఆయురారోగ్యం భూగ్రహ కాలుష్య బూతం.. జీవుల మనుగడకే శాపం ! జలావరణానికే జేజేలు వాతావరణానికి వాగ్దానాలు శిలావరణానికే శ్రేయస్సులు జీవావరణానికి జవజీవాలు పర్యావరణానికి హరిత చీరలు ఆదమరిస్తే ప్రాణాంతకాలు ! గాలి కాలుష్యాన్ని కట్టడి చేసి.. నేల…

చివరి అంకమంతా చేదు నిజాలే……

దేహామంతా అల్లుకున్న ఆశలు పెనేసుకునే తపనలతో పరిచయమైన ప్రశ్నలన్నీ హెచ్చరికలే. కాలుదువ్వే వయసులో జమకాబడిన తీపిరోజుల్లో అనుభవాల అపశ్రుతులన్నీ సవాళ్లే. మనసు తవ్వకాల్లో కన్నీటి చెమ్మ చెప్పిన కధలో చివరి అంకమంతా చేదునిజాలే. కాలమే కధానాయకుడుగా కోరికలే ప్రతినాయకులుగా జరిగే కధలో మనసు మోసం ఇష్టం. బతుకు తెరపై రంగురంగుల కలలు చిలికే జీవన రంగంస్థలంపై…

అబద్ధమాడని నిజం

నిత్యం వారి విందులో రుచిగల మాటలు అబద్దమాడని నిజాలు ప్రియవంటకాలు. ఎదుటపడని కలయికలో ఎదమాటున సంగతులు మధురంగా మైమరిపించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి సంతోషసారాన్ని ఇచ్చి పదునుగా ప్రవర్తించి రోజూ గుప్పెడు అనుభావాల్ని ఒకరిలో మరొకరు చల్లుకుని ముసురుపట్టి మెరుపులతో జోరుగా కురుసుకుంటారు తనివితీరా తడిసిన తలపులకు మన్ను వెన్నులో…

రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి

రాష్ట్రంలోరాజకీయ పార్టీల హడావుడి పెరిగింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజా క్షేత్రంలోకి పరుగులు పెడుతున్నాయి. ఒక విధంగా ముందస్తు ఎన్నికలకు ఈ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయా అనిపిస్తున్నది. రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలకు అవకాశంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలించినప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్నట్లుగానే ఉంది.…

భయం

సముద్రంలో కలిసే ముందు నది భయంతో కంపిస్తుందట వెనక్కి చూస్తూ నది తాను సునాయాసంగా దాటివచ్చిన పర్వత శ్రేణులను వంపులు తిరిగిన దారులను అందమైన అడవులను జీవకళతో తేజోవంతమైన గ్రామాలను తృప్తిగా తలచుకుంటూ ఎదురైన ఎగుడు దిగుళ్లను తగిలిన రాతి గాయాల బాధల్ని తనముందున్న అంతుతెలియని అగాథమయ విశాల సాగరంలో కలవబోతున్న దృశ్యాన్ని దిగాలుగా చిత్రించుకుంటూ…

కీచక భారతం

చట్టాలెన్ని దట్టించినా కలియుగ కీచక పర్వాలు ఇంకా సాక్షాత్కరిస్తున్నాయ్‌ ‌కఠిన శిక్షలెన్ని విధించినా మరిన్ని మానవ మృగాలు స్వైర విహారం చేస్తున్నాయ్‌ ‌షీటీమ్స్, ‌ఫాస్ట్రాక్‌ ‌కోర్టులు క్రియాశీలకంగా  మెదిలినా మదగజాలు పెట్రేగుతున్నయ్‌ ఈ ‌భారతావనిలో… అతివ జీవిత గతి తీరు గడియ గడియకు గండం గడప దాటితే అగ్నిగుండం పసిమొగ్గ మొదలుకొని చావుకు చేరువైన వృద్ధను…

మారుతున్న వాతావరణం మానసిక ఆరోగ్యం

ఇప్పటికే కొరోనా వైరస్‌ ‌ప్రభావం ప్రపంచ జనాభాపై బాగా పడింది. తెలియకుండానే మానసికంగా చాలా మార్పులు ప్రజల్లో వచ్చాయి. కనిపించని ఒత్తిడి, సామాజిక ఒంటరితనం పెరిగింది. లాక్‌డౌన్‌లు కూడా ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ మానసికంగా భారంగా మారినవే. మారుతున్న వాతావరణం కూడా మానసిక సమస్యలను పెంచుతాయని అమెరికన్‌ ‌సైకాలజికల్‌ అసోసియేషన్‌ ‌నిర్వహించిన సర్వే…

ఎం‌డ కాలం

భగ భగ మండే ఎండలు జీవరాసంత జీవనోపాధికై పరుగులు పెడుతూ సూర్యతాపానికి ఉక్కిరిబిక్కిరి అవుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరిత విప్లవంలో పెరిగిన చెట్ల కింద కాసేపు సేద తీరుతూ బతుకు ప్రయణాన్ని సాగిస్తున్నారు సామాన్యులు సాయంత్ర వేళ సేద తీరడానికై గ్రామల్లో పల్లె ప్రకృతి వనాలలో పిల్లల కేరింతలతో సందడి చేస్తూ ఆడుతున్నారు ప్రకృతి…