Category శీర్షికలు

అఖండ శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయంతో 2001 ఏప్రిల్‌ 27 ‌న నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ ఎన్ని అవరోధాలు, అపనమ్మకాలు వచ్చిన అధైర్య పడకుండా బలమైన నమ్మకం దృఢ సంకల్పంతో ఒక్కడిగా అడుగు…

టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో జాతీయ పార్టీ ప్రస్తావన ?

బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్న టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం ఈసారి ప్రత్యేకతను సంతరించుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతీ ప్లీనరీలో పార్టీ సాధించిన విజయాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టబోయే కార్యక్రమాలను వల్లెవేయడం జరుగుతున్నది. కాని, ఈసారి మరో కొత్త అధ్యాయానికి తెరదీయబోతున్నట్లుగా తెలంగాణ ప్రాంత ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల వారు…

ఇం‌ట గెలిచారు… రచ్చ గెలుస్తారా?

గులాబీ పార్టీకి… 22 ఏండ్లు ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీ దాకా… జాతీయ పార్టీగా మారేనా?…దేశానికి నాయకత్వం వహించేనా? రాబోయే రెండేళ్ల కాలం కేసీఆర్‌కు కత్తి మీద సామే..!? 11 కీలక అంశాలపై తీర్మానం కేసీఆర్‌ ‌ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర : నేటితో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌)…

సామూహిక స్వప్నాన్ని సాకారం చేసిన కెసిఆర్‌

ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే మలుపు తిరిగింది. కాగా ఏకంగా అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మెదక్‌జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింత మడక ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటునకు దారితీసే విధంగా కెసిఆర్‌ ఆనాడు నిర్ణయం ఆలోచనను…

‘‘‌బుల్డోజర్‌ ’’ ‌భూతం

ఇక్కడ ‘‘బుల్డోజర్‌’’ అం‌టే కేవలం కట్టడాలను కూల్చే శకటం మాత్రమే కాదు సుమీ   జన జీవన సౌదాల్ని నేలమట్టం గావిస్తున్న విధ్వంసకర వాహనం   మనిషి మూలల్ని పెరికి నిరాశ్రయులుగా చేస్తున్న కరడు మృత్యు యంత్రం   మత విద్వేషం రెచ్చగొట్టి భారతజాతిని విడగొట్టి పడగొట్టేటి ఉన్మాద రథం   దేశ సమస్త వ్యవస్థలను…

సామాన్యుని సేవలో మేథో సంపత్తి…!

నేడు ‘ప్రపంచ మేథో సంపత్తి హక్కుల దినం’ చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు లాభాల బాటలో సాగడానికి, సామాన్యులకు అందుబాటులో శాస్త్ర సాంకేతిక విప్లవ ఫలాలను నిలవటానికి, దేశ ఆర్థిక రంగం పరిపుష్టం కావడానికి, సృజనశీల భావనలు, వినూత్న ప్రతిపాదనలతో కూడిన మేథో సంపత్తి ఆలోచనలు దోహదపడతాయనేది వాస్తవం. సాంప్రదాయ ప్రక్రియలకు ప్రత్యామ్నాయంగా క్రియాశీల,…

అసమాన గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్‌

నేడు శ్రీనివాస రామానుజన్‌ ‌వర్ధంతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు సాధించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్‌. ‌గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణితశాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అత్యుత్తమ అ’గణిత’ మేధావి శ్రీనివాస రామానుజన్‌ ‌భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం. అపారమైన మేథ•స్సుతో భారత దేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన…

2050 ‌నాటికి ప్రతీ నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య

దేశంలో 6.3 కోట్ల మందికి వినికిడి సమస్యలున్నాయని సర్వేలు చెపుతున్నాయి. ప్రతీ లక్ష మంది జనభాలో 291 మందికి ఈ సమస్య ఉందనేది సర్వేల సారాంశం. వీరిలో ఎక్కువ శాతం 14 ఏళ్ళ లోపు వారే కావడం గమనార్హం. ఇలానే కొనసాగితే 2050 నాటికి ప్రతీ నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడే అవకాశం ఉందని…

చాప కింద నీరులా డ్రాగన్

తాజా పరిణామాలను అంచనా వేయటానికి అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులు కూడా త్వరలో ఈ దీవుల్లో పర్యటించనున్నారు. చైనా దూకుడుకు కళ్లెం వేయటానికి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా ఈ దీవుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.  సాల్మన్ దీవులు అనే దేశం ఉందన్న విషయం చాలా మందికి తెలియదంటే  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. …