Category శీర్షికలు

కాంగ్రెస్‌ ‌పార్టీ రైతు రచ్చబండ

కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన రైతు రచ్చబండకు అనూహ్య స్పందన వొస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతాంగం ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కాంగ్రెస్‌ ‌నాయకులకు ఏకరువు పెడుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో రాహుల్‌ ‌గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్‌ ఒక విధంగా దూకుడు పెంచిందనే…

బాక్సింగ్‌ ‌దిగ్గజకు జేజేలు

భారత్‌ ‌బాక్సింగ్‌ ‌క్రీడలో చిరస్మరణీయ శుభ దినం తెలంగాణ మట్టి మాణిక్యం టర్కీ వేదికపై మెరిసిన క్షణం ఇందూరు గడ్డ బిడ్డ నిఖత్‌ ‌జరీన్‌ ‌ప్రపంచ విజేతగా నిలిచిన వైనం యావత్‌ ‌భారతీయ జనగణం గర్వంతో తలెత్తుకున్న సందర్భం దూకుడే అస్త్రంగా విజయమే లక్ష్యంగా పిడిగుద్దులు కురిపించి ప్రత్యర్థిని మట్టి కరిపించి ప్రపంచ విజేతగా విరిసింది…

దళిత జన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ

నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి అంటరాని తనంపై ఆయన అలు పెరుగని పోరాటం చేశాడు. బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జాతిపిత మహాత్మునిచే గౌరవింప బడినాడు. తాను నమ్మిన సత్యాలను అందరికీ తెలిపి సమాజంలో చ్కెతన్యం తేవడానికి నిస్వార్థసేవ చేశాడు. దళిత స్త్రీల స్థాయిని దిగజార్చి, దేవాలయాల్లో దేవతలకు అంకితమైన అవివాహిత…

‌విత్తనోత్పత్తి పెంచేలా… నకిలీల విత్తనాల పై ఉక్కుపాదం ..!

ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చి రైతు రాజ్యాన్ని నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్‌ ‌సమగ్ర వ్యవసాయ విధానాన్నిఅమలులోకి తెచ్చాక రైతులు ఏపంటలేయాలో ఏ పంటలు వేయోద్దో తెలియక ఏదో ఒక సమస్యతో ఏడాదంతా సతమతం అవుచున్నారు.ఏ పంటకు ఎంత ధర పలుకుతుందో తెలియడం లేదు..ఏ పంట ఉత్పత్తికి ప్రకృతి సహకరిస్తుందో తెలియక…

చుండూరు మారణకాండ

“నిజానికి చుండూరు మారణకాండ చాలా దుర్మార్గమైన, అమానుషమైన హత్యాకాండ, హిందు సమాజం, ముఖ్యంగా రెడ్డి కులస్తులు, ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని ఊహించడానికి కూడా వీలుగానంత ఘోరంగా సంఘటన అది. అక్కడ దళితులను చంపడం మాత్రమే కాదు. ము­క్కలు ము­క్కలుగా నరికారు. గోనె సంచుల్లో నింపారు. కాలువలో విసిరేశారు. సమీపంలోని గుంటూరులో కలెక్టర్‌ కార్యాలయం ఉంది.…

బడులు బాగుపడితేనే బంగారు తెలంగాణ!

రాష్ట్రంలోని బడులలో 99.99% జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అటుంచి కనీస ప్రమాణాలకు నిలబడవు. తరగతి గదులు సక్కగా లేవు. మూత్రశాలలు లేవు. లైబ్రరీ లేదు. కొన్ని పాఠశాలల్లో ఉన్న ఒక్క కంప్యూటర్‌ ‌గది కూడా మూతపడ్డది. ఈ విధంగా అందవిహీనమైన కూలిపోయే గదులతో కునారిల్లుతున్న పాఠశాలలకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎలా పంపిస్తారు? ప్రభుత్వ…

‌తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే…

నిఖత్‌ ‌పట్టుదలకు ప్ర‘పంచ్‌’ ‌పసిడి పతకం

14 జూన్‌ 1996‌న నిజామాబాద్‌?‌లో ప్రవీణ్‌ ‌సుల్తానా – మహమ్మద్‌? ‌జమిల్‌ అహమ్మద్‌? ‌దంపతులకు మూడవ కూతురుగా జన్మించిన 25 ఏండ్ల నిఖత్‌ ‌జరీన్‌ ఔత్సాహిక బాక్సర్‌ ‌టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ‘ప్రపంచ మహిళగా బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌’‌లో 52 కేజీల ఫ్లైవేయిట్‌ ‌కేటగిరీ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ‘జిట్‌పాంగ్‌ ‌జుటామస్‌’‌తో తలపడి పసిడి పతకాన్ని సొంతం…

పట్టు వీడని చంద్రశేఖరుడు ..

‘‘ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై,  యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌,  ‌ధీరుల్‌ ‌విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై,  ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్‌ ‌గావునన్‌’’  అని ఏనుగు లక్ష్మణ కవి  అన్నట్లు  ఏదైనా పనిని ప్రారంభించనే వద్దు  , ఒక సారి ప్రారంభించిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాని అంతు తెలుసుకునేవరకు కార్యసాధకులు  వదిలిపెట్టరు. అలాంటివారు…