Category శీర్షికలు

తెలంగాణ విముక్తికి సాహిత్య, సాం స్కృ తిక సంస్థల పాత్ర

తెలుగుభాషా సంస్కృతులకు వికాసానికి తెలంగాణా ఆంధ్రోద్యమం  చేసిన కృషి చారిత్రకమైనది. శ్లాఘనీయమైనది. ‘రెండు నూర్ల పాతిక సంవత్సరాల ఆసఫ్జాహీ పరిపాలనా ఫలితంగా హైదరాబాదు రాష్ట్రంలో ఆంధ్రుడు తౌరక్యాంధ్రుడైనాడు’ (దేవులపల్లి రామానుజరావు, తెలంగాణాలో జాతీయోద్యమాలు). తెలుగు ప్రజలు మాతృభాషలో కాకుండా అరబ్బీ, పారసీ, ఉర్దూ భాషలలో చదువు నేర్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణా భాష, సంస్కృతి మరుగునపడుతున్న…

‘‘హైదరాబాదు విలీనం అయిన విధంబు ఎట్టి దనిన’’

‘‘‌పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచార సాధనాలు తెగి పోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళ బేరానికి దిగాడు. లొంగు బాటుకు మించిన తరుణోపాయం లేదని మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోక తప్పలేదు. బొల్లారం వద్ద…

తలకెక్కని ‘సెప్టెంబర్‌ 17’ ‌చరిత్ర పాఠాలు..!

‘‘ఈ ‌ఘనమైన చరిత్రను వక్రీకరించి, హిందువులు, ముస్లింలు శత్రువులు అన్న కోణంలో విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్‌ ‌మైమరిచేలా అవలంభిస్తున్నారు. కొతమంది ప్రచారం చేస్తున్నట్లు ఇది హిందూ – ముస్లీం మతాల మధ్య ఘర్షణ కాదు ,రజాకార్లకు ఆశ్రయం ఇచ్చింది,వారికి ఆయుధాలు సమకూర్చింది ,ఇతర సౌకర్యాలను కల్పించిన దొరలు హిందువులే అన్న సంగతి…

విశ్వకర్మ జయంతి – విశ్వకర్మల పరిస్థితి నాడు.. నేడు?

సృష్టికి మూలాధారం బ్రహ్మ. కానీ ఆ సృష్టిలో దేవతల, మానవుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతతో నగరాలను, సౌకర్యాలను నిర్మించి ప్రతిసృష్టిని సైతం చేయగల నైపుణ్యం కలిగిన ఆది సాంకేతిక నిపుణుడు విశ్వకర్మ అని మన వేదాలు, హిందూ చారిత్రిక గ్రంథాలు తెలుపుతున్నాయి. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు అనే పంచముఖాలు కలిగిన ఆది…

‘తెలంగాణ’ ఒడవని లొల్లి..

దశాబ్దాల కాలంగా జరిగిన ఈ పోరాటానికి పోల్చదగిన పోరాటమేది చరిత్రలో జరుగలేదు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలంగాణకు సెప్టెంబర్‌ 17‌న స్వేచ్చ లభించింది. దాన్ని వేడుకగా చేసుకోవడానికి నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు ఇష్టపడలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం వీరోచిత పోరాటం చేసిన ఉద్యమ పార్టీయే అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఆ ఆలోచనకు…

త్యాగాలు, సమరాల ఫలంగా తరతరాల రాజరికం తలవంచిన వేళ…

‘‘‌భారత యూనియన్‌’ ‌నిజామ్‌ ‌రాజు యధాతధ ఒప్పందం (స్టాండ్‌ ‌స్టిల్‌ అ‌గ్రిమెంట్‌) ‌కుదుర్చుకోకుండా రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డుపడ్డారు. చివరికి ఆ ఒప్పందం కుదిరినా అది అమలు కాలేదు. పర్యవసానంగా హైదరాబాద్‌ ‌సంస్థానంలో అరాజక పరిస్థితి అదుపు తప్పడం, వేలాది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడడం, పోలీసు చర్య అనివార్యం కావడం అనంతర పరిణామాలు. హైదరాబాద్‌…

జయహో.. తెలంగాణా

భూమి కోసం… భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం మట్టి మనుషులు సమైక్యమై ఉద్యమించిన పోరుగడ్డ ఇది అణిచివేత వెట్టిచాకిరిలను వ్యతిరేకిస్తూ సకలజనావలి సాయుధ పోరెత్తిన రణ క్షేత్రం ఊరూవాడలు కదం తొక్కి నిజాం నవాబుకు నిలువున సమాధి కట్టిన సమరాంగణం సామాన్యులు సమర సింహాలై రజాకార్లు దొరల గూండాలను తరిమికొట్టిన పరాక్రమ నెలవు బండెనక…

విమోచనోద్యమానికి ఊపిరులూదిన వీరులు

వరంగల్‌ ‌జిల్లా బైరంపల్లి లో 1948 సంవత్సరంలో రజాకర్‌ ‌మూకలు జరిపిన దారుణ మారణకాండ వివరించేందుకు ఏ పదాలు పనికి రావు. అక్కడ జరిపిన ముకుమ్మడి అత్యాచారాలు, 18 మందిని నిలబెట్టి కాల్చివేయటం తెలంగాణ పోరాట చరిత్రలో ఒక విషాద ఘట్టం. ఎక్కడో గుల్బర్గా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ప్రజాకవి కాళోజీ ఈ ఘోరమారణ కాండపై…

సెప్టెంబర్‌ 17 ‌విమోచనమైతే ఇన్ని త్యాగాలెందుకు..?

‘‘‌తెలంగాణకు విమోచనమే జరిగితే తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాదిమంది త్యాగాలు ఎందుకు జరిగినట్లు..? నెహ్రు పటేల్‌ ‌నేతృత్వంలో హైదరాబాద్‌ ‌దురాక్రమణకు ఒడిగట్టింది నిజం కాదా..! నిజంగా హైదరాబాద్‌ ‌రాజ్యం భారతదేశం లో విలీనేమే జరిగితే హైదరాబాద్‌ ‌ప్రజలకు-భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఏమైనా ఉందా..! ప్రజలు విలీనం చేసుకోమని ఆహ్వానించారా..! చరిత్ర లో అలాంటి…