తెలంగాణ నీటిపారుదల రంగం… ఒక విధ్వంస ఖేళి
తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో నేడు జూన్ 7 న ‘‘సాగునీటి దినోత్సవం’’ నిర్వహించు కుంటుంది.సాగునీటి రంగంలో వర్షాభావ పరిస్థితులు తో పండిన పంటలను తామే పండించినట్లుగా చెప్పుకో వడానికి బాజా బజింత్రలతో ప్రతి నియోజక వర్గంలో సభలు జరుపుకుంటుంది.రాజధాని కేంద్రం లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాల…
