తొమ్మిదేండ్ల ప్రగతి నివేదన ప్రజామోదం..!

తెలంగాణ ఉద్య మంలో నీళ్లు, నిధులు, నియా మకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న స్వరా ష్ట్రంలో ఉద్యమ నేత, నేటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉద్యమ సమయంలో ఎలాగైతే తెలం గాణ అవసరం ఎందుకో నిరం తర చర్చ జరిగిలా ఆనాడు బహిరంగసభలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని విశ్వం వ్యాప్తం…








