Category ఆంధ్రప్రదేశ్

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

5వేల మంది పోలీసులతో భద్రత తిరుమల,సెప్టెంబర్‌22 : శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో సుమారు 5వేల మంది పోలీసులతో భద్రతా కల్పిస్తున్నామని టీటీడీ చీఫ్‌ ‌సెక్యూరిటీ ఆఫీసర్‌ ‌నరసింహ కిషోర్‌ ‌తెలిపారు. గురువారం ఆయన తిరుమలలో డియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల తరువాత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా భక్తు లు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చే…

శ్రీ‌వారి భక్తులకు రైల్వేశాఖ శుభవార్త

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 21 : శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమలకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది. బుధవారం నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. సికింద్రాబాద్‌-‌తిరుపతి రైలుతోపాటు నాందేడ్‌-‌తిరుపతి రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. రెండేండ్ల అనంతరం…

వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్‌ ‌డయాగ్నోస్టిక్స్ ‌కిట్లు

హాస్పిటల్‌ల్లో 4 లైనాక్‌ ‌మెషీన్ల ఏర్పాటుకు నిర్ణయం వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్‌ ‌డయాగ్నోస్టిక్స్ ‌కిట్లు ఉన్నతస్థాయి సక్షలో అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి,సెప్టెంబర్‌13 : ‌క్యాన్సర్‌ ‌నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సిఎం జగన్‌ ‌సూచించారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్‌ ‌కాలేజీలు సహా  కొత్తగా నిర్మించే వైద్య…

క్యాన్సర్‌ ‌నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి

హాస్పిటల్‌ల్లో 4 లైనాక్‌ ‌మెషీన్ల ఏర్పాటుకు నిర్ణయం వైఎస్సార్‌ ‌విలేజ్‌ ‌క్లినిక్స్‌లో 12రకాల రాపిడ్‌ ‌డయాగ్నోస్టిక్స్ ‌కిట్లు ఉన్నతస్థాయి సక్షలో అధికారులను ఆదేశించిన సిఎం జగన్‌ అమరావతి,సెప్టెంబర్‌13 : ‌క్యాన్సర్‌ ‌నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సిఎం జగన్‌ ‌సూచించారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్‌ ‌కాలేజీలు సహా కొత్తగా నిర్మించే వైద్య…

లోన్‌యాప్‌ ‌వేధింపులకు దంపతుల ఆత్మహత్య

వేగంగా దర్యాప్తు చేపట్టి ఏడుగురి అరెస్ట్ కాకినాడ, సెప్టెంబర్‌ 13 : ‌తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లోన్‌ ‌యాప్‌ ఆగడాల కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ సుధీర్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడించారు.ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్యపై…

గాడి తప్పిన జగన్‌ ‌పాలన

అధికార యావ తప్ప సంక్షేమం ఏదీ తిరుమలలో అన్యమత ప్రచారంపై ఆగ్రహం డియా సమావేశంలో సోము వీర్రాజు తిరుపతి,సెప్టెంబర్‌7: ‌రాష్ట్రంలో పాలన గాడితప్పిందని, జగన్‌ ‌ప్రభుత్వం  ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. దారుణంగా పాలన నడుస్తోందని అన్నారు. ప్రజల సమస్యలపై శ్రద్ద లేకుండా పోయిందన్నారు. బుధవారం తిరుపతిలో డియాతో…

ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టిటిడి

తిరుమల, సెప్టెంబర్‌ 6 : ‌తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 5‌వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి…

వైఎస్‌ఆర్‌కు ఇడుపులపాయలో ఎపి సిఎం జగన్‌ ‌నివాళి

కుటుంబ సభ్యలతో కలసి తండ్రికి శ్రద్ధాంజలి కడప, సెప్టెంబర్‌ 2 : ‌దివంగత మహానేత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ‌ఘాట్‌ ‌వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ ‌విజయమ్మ, వైఎస్‌ ‌భారతి, వైఎస్‌ ‌షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ ‌జగన్‌ ‌ప్రత్యేక ప్రార్థనల్లో…

ఎపి సిఎం జగన్‌తో టాటా అడ్వాన్స్ ‌సిస్టమ్స్ ‌ప్రతినిధులు భేటీ

రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ అమరావతి, అగస్ట్ 30 : ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డితో  టాటా అడ్వాన్స్‌డ్‌ ‌సిస్టమ్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రతినిధులు సీఎం క్యాంప్‌ ‌కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం వైఎస్‌ ‌జగన్‌తో చర్చించారు. అలాగే.. రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై…