Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌లో అత్యధిక శాతం పోలింగ్‌ ఎవరికి మేలు?

ఆంధ్రప్రదేశ్‌ ‌లో 77 శాతం పోలింగ్‌ ‌నమోదు కావడంతో ఈసారి విజయం మాదంటే మాదని తెలుగుదేశం, వైసీపీలు పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈసారి మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్‌ ‌కేంద్రాలకు రావడం…

ప్రమాదాలు నిత్యం..చర్యలు శూన్యం

ప్రమాదాలు నిత్యం..చర్యలు శూన్యం భయాందోళన కలిగిస్తున్న నల్లమల ఘాట్‌రోడ్డు మలు పుల్లో కనిపించని సూచిక బోర్డు, నల్లమల ప్రాంతంలోని శ్రీశైలం `హైదరాబాద్‌ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. తరచూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి…

అటు.. ఇటు… కొందరి తలలు పగిలినయి

ఆ ఇద్దరు సొంత అన్నదమ్ములు. పక్కపక్కనే ఇళ్లు. అన్న ఇంటి మీద కాకి గుర్తు పార్టీ జెండ, తమ్ముని ఇంటి మీద కుక్కగుర్తు పార్టీ జెండ ఏగురుతానయ్‌. ఎన్నికల రాజ కీయం ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ఒకరంటె ఒకరు ఎంతో పావురంగా ఉండెటోల్లు. ఎడమొఖం, పెడ…

వోట్ల సభకు పోతాంటే టక్కర్‌ …

పూర్తిగా తెల్లారలేదు. ఇంకా చీకటిగానే ఉంది. గప్పుడే లేస్తాండ్లు. వాకిలి ఊడ్సు కుంటాండ్లు. ఇంట్ల నీళ్ల వసతి లేనోల్లు బోరింగ్‌ కాడి నుండి తెచ్ఛుకుంటాండ్లు. పాడి ఉన్నోళ్టు బర్ల పాలు పిండుకుంటాండ్లు. చేను చెలుకల మీద పనున్నోల్లు పోయేందుకు తాడు…

మా కిచ్చే మొత్తంల కమీషన్లా…

ఉన్నట్లుండి ఆడోళ్లల్ల లొల్లి పుట్టింది. ఎవల మాట.. ఎవలు.. వినెటట్టు లేదు. ఎవలే మంటాండ్లో ఎవలు వినిపిచ్చుకునేటట్లు లేదు. అంత ఆగమాగం.. అంగడంగడుంది. మీటింగని పిలిచిండ్లు.. వచ్చినంక డబ్బులిచ్చే కాడ కిరికిరి పెడుతాండ్లని ఆడోల్లు…

వోట్లయే దాక.. భయంగనే ఉంది…

నా మాట ... గంజిల ఈగోలే తీసేసే.. అయ్య చెప్పిన గట్నే చెసే.. కొడుకు గురించి లచ్చమ్మ తండ్లాట ఇన్న రాజమ్మకు బాధనిపించింది. ఇద్దరు తొవ్వలో ఎదురుపడి పక్కకు జరిగి ఇంట్ల ముచ్చట మాట్లాడు కుంటాండ్లు. ఇప్పటి పొరగాండ్లు చెపితే యాడ ఇంటాండ్లు.…

బొందమ్మకు చెక్కరొచ్చినట్లయితాంది

బొందమ్మకు అప్పుడప్పడు చెక్కరొచ్చినట్లయితాంది. కళ్లు తిరుగుతానయి. వొల్లు తూలినట్లయితాంది.పెద్ద మనిషి పాణమాయే శాతనైత లేదు. ఐదు దినాల సంది వోట్ల ప్రచారంల రికాం లేని తిరుగుడాయే ! కాళ్లు నొప్పులు పెడుతానయి. వీలు దొరికి నప్పుడల్లా అక్కడక్కడ…

రైతు.. పత్తి చేను వైపు దిగాలుగా చూసిండు..

పొద్దు నెత్తి మీది కొచ్చింది. పట్టపగలెండ మాడ మీద దంచి కొడుతాంది. తలెంటుకల నుంచి నొసలు మిదుగా మొఖంపైకి కారుతున్న చెమటను తాప తాపకు తుడ్సుకుంటున్న కూలీలు అసహనంగా ఉన్నరు. తాము తొడుక్కున్న మొగోల్ల పొడుగు చేతుల అంగీ చెమటతో తడ్సింది. కాపోల్ల…

వొల్లంత… దెబ్బలే..!!

సాంబయ్య అనే పేరున్నోల్లు ఆ ఊల్లే ఇద్దరున్నరు. వాల్ల గురించి ఎవలనన్న అడు గాలన్న / చెప్పాలన్న పేరుకు ముందు తోక తగిలించాలే. అట్లయితెనే ఎదుటోల్లు వాల్లను గుర్తుపడుతరు... ఎట్లంటే... ఒకాయిన ఆటో నడుపుతడు గనుక ఆయనను ఆటో సాంబయ్య అంటరు. ఇంకోకతను…

తెల్లారంగనే… ఫ్లెక్స్లీలు

అక్కడ చాలా ఏండ్ల సంది పెద్ద యాప చెట్టు ఉంది. ఆ చెట్టు నీడల సాపలు పర్సు కొని పది మంది దాకా కూసున్నరు. తల నెరిసిన పెద్దోల్లు వయసు మీద ఉన్నోల్లు వాల్లండ్ల ఉన్నరు. వాల్లలో వాల్లే తికమిక పడుతాండ్లు. పెద్దోల్లకు, వయసోల్లకు నడుమ పురి కలుస్త లేదు.…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!