దసరా ముందు విషాదం
సూర్యలంక బీచ్‌లో ఏడుగురి గల్లంతు ముగ్గురు విద్యార్థుల మృతి.. ఇద్దరిని కాపాడిన జాలర్లు మరో ఇద్దరి కోసం ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు గుంటూరు,అక్టోబరు 4 : దసరా సెలవులు వారి ఇంట విషాదం నింపాయి. విహారయాత్రకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన బాపట్ల సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. దసరా సెలవుల్లో…
