తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆలయం వెలుపలకు ఉగ్ర శ్రీనివాసుడు కైశిక ద్వాదశితో ఏటా బయటకు రాక తిరుమల, నవంబర్ 5 : తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఇవాళ ఉగ్ర శ్రీనివాసుడు వెలుపలకు వచ్చారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిస్తారు. కైశిక ద్వాదశి నాడు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది. ఇవాళ కైశిక…
