Category ఆంధ్రప్రదేశ్

రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్‌ ‌యూనివర్శిటీ

ఏపీలో దేశంలో 3వ ఫిషరీష్‌ ‌వర్శిటీ నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ‌శంకుస్థాపన అమరావతి: ‌టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని సీఎం జగన్‌ ‌విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని జగన్‌ ‌మండిపడ్డారు. గతంలో పాలనను చూసిన ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో…

తిరుమలలో భక్తుల రద్దీ

దర్శనానికి 30 గంటల సమయం తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా లక్ష కుంకుమార్చన తిరుమల, నవంబర్‌ 19 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 22 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సర్వదర్శనం 30 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 60,861…

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

ఏజెన్సీ ఏరియాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు అండమాన్‌ ‌తీరంలో వాయుగుండంతో వర్షాలకు ఛాన్స్ ‌హైదరాబాద్‌, ‌నవంబర్‌ : ‌తెలుగు రాష్టాల్లో్ర చలి పంజా విసురుతోంది. ఏజెన్సీలో చలి పెరుగుతోంది. రెండు రోజులుగా ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ నమోదు అవుతోంది. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఇటు కొమురం…

తిరుమలలో అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆకట్టుకున్న దీపలక్ష్మి నమోస్తుతే.. నృత్య రూపకం తిరుమల, నవంబర్‌: ‌తిరుమలలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. టీటీడీ పరిపాలన భవనం మైదానంలో దీపోత్సవాన్ని చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అత్యంత భక్తశ్రద్దలతో సామూహిక కార్తీక దీపారాధన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు…

జాతీయ కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ హైకోర్టుకు శాప్‌ ఎం‌డీ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. 17న ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ జూనియర్‌ ‌కబడ్డీ పోటీలకు ఎందుకు క్రీడాకారులను ఎంపిక చేయలేదని హైకోర్టు శాప్‌ ఎం‌డీ ప్రభాకర్‌రెడ్డిని ప్రశ్నించింది. సెలక్షన్‌ ‌తన పరిధిలోనిది కాదని శాప్‌ ఎం‌డీ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. రెండు జట్ల మధ్య విభేదాలు ఉన్నాయని శాప్‌ ఎం‌డీ పేర్కొన్నారు. యలమంచిలి…

వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిడిపిదే గెలుపు

బాదుడే బాదుడు కార్యక్రమంలో నేతల ధీమా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నేతలు అన్నారు. బడుగు బలహీన వర్గాల్లో చీకట్లను తొలగించడం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, అవి ప్రజలకు వివరించేందుకే బాదుడే…

ఎపిలో ప్రధాని రెండ్రోజుల పర్యటన

నేడు విశాఖకు చేరుకోనున్న మోదీ రాత్రికి విశాఖలోనే బస..స్వాగతించనున్న సిఎం జగన్‌ ‌శనివారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు భారీగా ఏర్పాట్లు చేసిన ఎపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రెండురోజుల పర్యటనకు నేడు విశాఖ పట్టణం రానున్నారు. శుక్రవారం రాత్రికి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోడీ నావెల్‌ ‌బేస్‌లో బస చేస్తారు. శనివారం వివిధ కార్యక్రమాల్లో…

విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌

‌ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం లోగోను ఆవిష్కరించిన సిఎం జగన్‌ ‌విశాఖ ఎయర్‌పోర్టు శంకుస్థాపనకు ప్రధాని మోడీకి వినతి వచ్చే ఏడాది నిర్వహిస్తామన్న మంత్రి అమర్‌నాథ్‌ అమరావతి, నవంబర్‌ 8 : ‌వచ్చే ఏడాది విశాఖపట్నం వేదికగా ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ‌తెలిపారు. మార్చి 3,4…

రాజధానిపై 14న విచారణ

మార్గర్శి చిట్‌ఫండ్‌ ‌కేసు ఎప్పటికి తెగేనో, రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి రాజమండ్రి, నవంబర్‌ 7 : ఏపీ విభజన చాలెంజ్‌ ‌చేస్తూ వేసిన ఫిటిషన్‌తో పాటు అమరావతి రాజధాని పిటీషన్‌లపై సుప్రీంకోర్టులో ఈనెల 14న విచారణ జరుగుతుందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ ‌కుమార్‌ అన్నారు. సుప్రీంకోర్టు విచారణకు హాజరవుతానని ఉండవల్లి అన్నారు. ఏపీ…