Category ఆంధ్రప్రదేశ్

ఎపి సిఎస్‌గా జవహర్‌ ‌రెడ్డి బాధ్యతలు

సచివాలయంలో పలువురు అధికారుల అభినందనలు అమరావతి,నవంబర్‌30 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌. ‌జవహర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.  డిసెంబర్‌ 1‌న బాధ్యతలు చేపట్టాల్సింది ఉండగా నేడు ముహూర్తం బాగుండటంతో వెంటనే స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు.…

జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌

‌నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణం రూ. 22 కోట్ల ఆస్తులు అటాచ్‌ అనంతపురం,నవంబర్‌30: ‌టీడీపీ సీనియర్‌ ‌నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌ ఇచ్చింది. రూ. 22 కోట్ల ఆస్తులు అటాచ్‌ ‌చేసింది. బీఎస్‌ 3 ‌వాహనాల కుంభకోణం కేసులో ప్రభాకర్‌ ‌రెడ్డి, గోపాల్‌ ‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్‌ ‌చేసింది. బీఎస్‌ 3 ‌వాహనాలను…

ఎపి కొత్త సిఎస్‌గా జవహర్‌ ‌రెడ్డి

పేరును ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి: ఆం‌ధప్రదేశ్‌ ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారయ్యింద. ప్రస్తుత సిఎస్‌ ‌సర్‌ ‌శర్మ పదవీ కాలం ఈనెల 30న ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా ఎవరు ఎంపికవుతారనే అంశం ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎస్‌ ‌రేసులో పలువురి పేర్లు తెరపైకి…

ఫూలేకు సిఎం జగన్‌ ‌నివాళి

మహాత్మా జ్యోతిరావుపూలే వర్థంతి సందర్భంగా…తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ ‌కార్యాలయంలో పూలే చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పూలే సేవలను కొనియాడారు. మహిళా విద్యకు చేసిన కృషి జాతి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి విజయసాయి రెడ్డి, ఎంపి మార్గాని భరత్‌ ‌రామ్‌ ‌పాల్గొన్నారు. మరోవైపు … జ్యోతిరావు పూలే…

వ్యవసాయరంగంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చాం

క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ 5.68 లక్షల మందికి రూ. 115.33 కోట్ల ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సిడీ క్యాంపు కార్యాలయంలో బటన్‌ ‌నొక్కి విడుదల చేసిన ఎపి సిఎం జగన్‌ వ్యవసాయరంగంలో తాము కొత్త ఒరవడిని తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.2020-21 సీజన్‌ ‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి…

ఇస్రో చరిత్రలో మరో విజయం నమోదు

పీఎస్‌ఎల్వీ సీ 54 రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతం ప్రయోగం సక్సెస్‌తో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు ఇ‌స్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ 54 రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ‌ధావన్‌ అం‌తరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌ ‌ద్వారా 9 ఉప గ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భూమికి 720 కిలోటర్ల ఎత్తులో సన్‌ ‌సింక్రోనస్‌ ఆర్టిట్‌లోకి…

వచ్చే ఏడాది అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ

సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం గొప్పది రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అంబేద్కర్‌ ‌విగ్రహాన్ని ఆవిష్కరించ బోతున్నామని సిఎం జగన్‌ ‌తెలిపారు. సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం అత్యంత గొప్పదని ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డిఅన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర…

హక్కుల సాధనకు అంగన్‌వాడీలు పోరాడాలి

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ ‌పిలుపు అం‌గన్వాడీలు తమ హక్కు సాధనకు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగాలని, పోరాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ ‌పిలుపునిచ్చారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అం‌డ్‌ ‌హెల్పర్స్ ‌యూనియన్‌ ‌రాష్ట్ర 10 వ మహాసభలు శుక్ర, శనివారాల్లో గుంటూరు నగరంలో జరుగుతున్నాయి. రాష్ట్ర…

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక నిర్ణయం

నెల్లూరు కోర్టు ఫైళ్ల మాయంపై సిబిఐ దర్యాప్తు హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన మంత్రి కాకాణి కాకాణిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేయాలన్న సోమిరెడ్డి ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. త్వరలోనే సీబీఐ ఈ…