జిఓ1కు వ్యతిరేకంగా ఆందోళన

విజయవాడ,జనవరి5 : చీకటి జీఓ నెం.1ను రద్దు చేయాలని గొల్లపూడిలో టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దేవినేని ఉమా నివాసానికి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. సీఎం డౌన్ డౌన్, చీకటి జీవో నెం.1ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ శ్రేణులు జీవో ప్రతులను దగ్ధం…







