న్యాయవ్యవస్థ ` రాజకీయాలు
పేదలు చేసిన నేరాలపట్ల పెట్టుబడిదారీ, ధనస్వామ్య సమాజపు అవగాహన ఏమిటి? న్యాయశాస్త్రం,చట్టం ఆ సమాజాన్ని ఒక మెరుగైన సమసమాజం వైపుగా తీసుకు వెళ్లే క్రమంలో ఆ నేరాలను ఎట్లా చూడాలి? అసలు ఈ విషయాలను మనం ఇంత కాలంగా పట్టించుకోలేదు. ఇవి మారాలి అనీ మనం అనుకోలేదు. సమాజం మారవలసి ఉంది అని మొట్టమొదట గుర్తించిన…

