Category ఆద్యాత్మికం

తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయ తలుపులు

డెహ్రాడూన్‌, ఏ‌ప్రిల్‌ 27 : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని బుధవారం ఉదయం తెరిచారు. ఛార్‌ధామ్‌ ‌యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి తెలిచారు.సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్‌ ‌చేశారు. ఆర్మీ బ్యాండ్‌, ‌జై బద్రీ జయజయధ్వానాల…

తిరుమలలో అక్రమాల నివారణకు ఫేస్‌ ‌రికగ్నిషన్‌

తిరుమల, ఫిబ్రవరి  : తిరుమలలో అక్రమాల నివారణకు టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్‌ ‌చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్‌ ‌రికగ్నిషన్‌ ‌టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ టెక్నాలజీని తీసుకురానుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ ‌లో…

తిరుమలలో సాధారణంగా రద్దీ

తిరుమల, ఫిబ్రవరి 21 : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్టుమెంట్‌లో శ్రీవారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 61,374 మంది దర్శించుకోగా 19,691 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల…

తిరుమలలో అఖండ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం

తిరుమల, ఫిబ్రవరి 2 : తిరుమలలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని విష్ణు సహస్ర నామాలను జపించారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్క•త విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ, వేదపండితులు, విశేష సంఖ్యలో భక్తులు…

తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్లు: టిటిడి ఇవో

తిరుమల,జనవరి13 : తిరుమలలో ప్రసుత్తమున్న లడ్డు విక్రయ కేంద్రాలను మరిన్నీ పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.  ప్రస్తుతం 50 లడ్డు విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి అదనంగా మరో 30 పెంచనున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డయల్‌ ‌యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తుల…

తిరుమలలో భక్తుల ఇబ్బంది

దర్శనాల కోసం గంటల తరబడి పడిగాపులు తిరుమల, డిసెంబర్‌ 9 : ‌తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్టాల్ర నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా పడిగాలు పడుతున్నారు. నిన్న రాత్రి 7 గంటలకు వచ్చిన భక్తులకు ఇవాళ ఉదయం 10 గంటల వరకు దర్శనం…

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహిస్తామని ప్రకటించారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ్దదె..మూడో…

తిరుమలలో భక్తుల రద్దీ

దర్శనానికి 30 గంటల సమయం తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా లక్ష కుంకుమార్చన తిరుమల, నవంబర్‌ 19 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 22 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సర్వదర్శనం 30 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 60,861…

తిరుమలలో అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆకట్టుకున్న దీపలక్ష్మి నమోస్తుతే.. నృత్య రూపకం తిరుమల, నవంబర్‌: ‌తిరుమలలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. టీటీడీ పరిపాలన భవనం మైదానంలో దీపోత్సవాన్ని చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అత్యంత భక్తశ్రద్దలతో సామూహిక కార్తీక దీపారాధన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు…