సంస్కృతి, కళలు, వారసత్వ సంపద – రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి సోపానాలు
13వ శతాబ్దంలో రుద్రమదేవి దార్శనిక నాయకత్వం నుండి ఉద్భవించిన తెలంగాణ వారసత్వం చరిత్రలో మహోన్నతంగా నిలిచింది. భారతదేశ చరిత్రలో రుద్రమ దేవి అత్యంత విశిష్ట మహిళా పాలకులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు పొందింది. రుద్రమ దేవి క్రీ.శ.1262-1289 మధ్య కాలంలో పరిపాలించింది. ఏన్నో అవరోధాలను అధిగమించి పరిపాలనలో శ్రేష్ఠతకు ఆమె పునాది వేసింది. కాకతీయ గొప్ప సాంస్కృతిక వారసత్వం క్రీ.శ.1213 లో నిర్మించిన అద్భుతమైన కట్టడం రామప్ప దేవాలయం.. తెలంగాణలోని రామప్పను యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ఆల యం అద్భుత శిల్పాలను కలిగిఉంది. ఈ ఆలయంలో వినూత్నమైన నీటిపై తేలియాడే ఇటుకలు, ప్రత్యేకమైన శాండ్‌బాక్స్ ఫౌండేషన్ టెక్నాలజీ, అద్భుత వాస్తు నిర్మాణ నైపుణ్యం తదితర అంశాలు హైలెట్ గా నిలుస్తాయి.
‘‘రుద్రదేవ మహారాజు’’ పేరుతో రుద్రమ దేవి, నేటి వరంగల్ గా పిలుస్తున్న ఓరుగల్లు నుండి కాకతీయ సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించింది. 27 సంవత్సరాలుగా యాదవ రాజ్యంపై పలు కీలక విజయాలను సాధించి, ప్రజలకు సుపరిపాలన అందించింది. సుపరిపాలనలో మహోన్నత వారసత్వ విలువలు కొనసాగించడం, సమన్యాయం పాటించడం తదితర అంశాలు తన పరిపాలనలో విప్లవాత్మక విధానంతో కూడిన అభివృద్ధికి దోహదపడ్డాయి. తెలంగాణ ఆధునిక అభివృద్ధికి రుద్రమ పాలనను స్ఫూర్తిగా తీసుకుంటూనే, పరిపూర్ణ సామరస్యంతో పరిపాలన అందిస్తోంది ప్రస్తుత ప్రజా ప్రభుత్వం. ఆనాటి పరిపాలన స్పూర్తితో నేటి పురోగతికి అమలు చేస్తున్న పలు పథకాలే ఇందుకు తార్కాణం.
ప్రాచీన వారసత్వ సంపద.. ఆధునిక నైపుణ్యత… కొత్త పునరుజ్జీవనానికి నాందిలి ….
చారిత్రక వైభవం, సాంకేతిక నైపుణ్యత తెలంగాణ చరిత్రకు ఒక గొప్ప వరంగా సంభవి ంచాయి. అత్యాధునిక ఆవిష్కరణలతో శతాబ్దాల సాంస్కృతిక శ్రేష్ఠతకు సజావుగా వారధిగా మార్చే పురోగమన ప్రయాణాన్ని తెలంగాణ వారసత్వ సంపదకు నిదర్శనంగా ఉన్నది.

13వ శతాబ్దపు మహిళా నాయకురాలు రుద్రమ దేవిలో స్ఫూర్తిదాయకమైన వారసత్వం ఉంది. ఆమె దార్శనిక నాయకత్వం, ఆమె మార్గదర్శక పాలన, తెలంగాణ సమ కాలీన అభివృద్ధి విధానాన్ని స్ఫూర్తిగా కొనసాగిస్తున్నారు.. అన్ని వర్గాల ప్రజల ఆదరణ, ఆమె పరి పాలనలో కనిపించింది. వ్యూహాత్మక ప్రజ్ఞకు ఉదాహరణగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అధునాతన సాం కేతిక నైపుణ్య కేంద్రాలు (ఏసీటీ) వరంగల్ కోట వంటి ఐకానిక్ చారిత్రక స్మారక చిహ్నాల డిజిటల్ సంరక్షణ, సాంప్రదాయ హస్తకళను ఏకీకృతం చేయడం ద్వారా సాంకేతిక పురోగతికి తెలంగాణ నిలుస్తున్నది. ఆధునిక డిజైన్ టెక్నాలజీ, వారసత్వం, ఆవిష్కరణల మధ్య తెలంగాణ రాష్ట్రం చారిత్రక ప్రదేశాలలో ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేసింది. ఇది ప్రగతిశీల విధానాలతో రుద్రమ దేవి యొక్క సాంప్రదాయ పాలనా సమ్మేళనానికి అద్దం పట్టే ఏకైక సంశ్లేషణను సృష్టించింది.
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో, తెలంగాణ 65 పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఆధునీకరించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, రోబోటిక్స్, ఆటోమేషన్, డిజిటల్ తయారీ, అధునాతన డిజైన్ లు, ఆవిష్కరణలు తదితర రంగాల్లో నిపుణతను పెంచుతున్నారు.
ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రం విభిన్న అందాలను ప్రదర్శించే సహజ, సాంస్కృతిక పర్యాటక ప్రదేశాలను గుర్తించింది. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు, ప్రశాంతమైన వాతావరణం ఉట్టిపడే శామీర్‌పేట్ జింకల పార్కును, బోగత జలపాతం, మంజిర వన్య ప్రాణుల అభయారణ్యం,లక్నవరంసరస్సు తదితర ప్రదేశాలు గొప్ప జీవవైవిధ్యానికి సాక్ష్యం. అద్భుతమైన ప్రకృతి దృశ్యాల ద్వారా మంత్రముగ్దులను చేసే ప్రయాణాన్ని అందించడంతోపాటు సహజ సౌందర్యం, సాంస్కృతిక గొప్పతనాన్ని సంపూర్ణంగా సమ్మేళనంగా అందించే సుందరమైన నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం క్రూయిజ్ వంటి ప్రత్యేక ప్యాకేజి టూర్లను రాష్ట్రం అందుబాటులోకి తెచ్చింది. వన్య ప్రాణుల ప్రేమికుల కోసం కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో థ్రిల్లింగ్ సఫారీలను ప్రారంభించారు. అద్భుతమైన బుద్ధవనంలో యాత్రికులు ఆధ్యాత్మిక సేదని పొందవచ్చు.
భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు రాష్ట్ర అభివృద్ధికి, సమగ్ర విధానాన్ని ప్రదర్శిస్తాయి:
పర్యావరణ వ్యవస్థ, విస్తరణ, తెలంగాణ వ్యూహాత్మక నైపుణ్యాభివృద్ధికి ఉపాధి మార్గాలు సమగ్ర పరిశ్రమ-విద్యా భాగస్వామ్యాలు, రాష్ట్రవ్యాప్త సాంకేతిక నైపుణ్య మ్యాపింగ్ వ్యవస్థ నిరంతర శ్రామి కశక్తి అభివృద్ధికి తెలంగాణ నిబద్ధతకు నిలుస్తాయి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ వైఐఎస్‌యూ పారిశ్రామిక రంగాలతో భాగస్వామ్యం, సహకారంతో రూపొందించిన ప్రత్యేకమైన కెరీర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌ల ద్వారా ఈ విధానాన్ని అవలంబిస్తోంది తెలంగాణా ప్రభుత్వం.యంగ్ ఇండియా విశ్వ విద్యాలయంలో 6 నెలల ఎండోస్కోపీ టెక్నీషియన్ ప్రోగ్రామ్, 2 నెలల ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్ కోర్సు, 55 రోజుల మెడికల్ కోడిరగ్ ప్రోగ్రామ్ వంటి ప్రత్యేక ఆఫర్‌ల ద్వారా, ప్రైవేట్ రంగ ఉపాధికి దోహదకారిగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ డిమాండ్లను తీర్చడానికి అనుగుణంగా, పరిశ్రమల సహకారంతో, తెలంగాణ శ్రామిక శక్తి కి మరింత సమర్థత పెంచడానికి ఈ విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలను చేపట్టింది..

ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్…
ఇన్నోవేషన్ ఫండ్‌లను ప్రారంభించడం ద్వారా, ఇంక్యుబేషన్ సెంటర్‌లను సృష్టించడం, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా, తెలంగాణ యువ సాంకేతిక నిపుణులకు, స్టార్తప్ లకు దోహదకారిగా ఉంటుంది.
ఇన్నోవేషన్ ఫండ్‌లను ప్రారంభించడం ద్వారా, ఇంక్యుబేషన్ సెంటర్‌లను సృష్టించడం, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా, తెలంగాణ యువ సాంకేతిక నిపుణులకు, స్టార్తప్ లకు దోహదకారిగా ఉంటుంది.
ప్రపంచ పోటీతత్వం….
అంతర్జాతీయ ఇన్నోవేషన్ కార్యక్రమాలు, గ్లోబల్ ఎక్స్ఛేంజ్ అవకాశాలు, పటిష్టమైన ప్లేస్‌మెంట్ మెకా నిజమ్ తదితర అంశాలు రాష్ట్రాన్ని ప్రపంచ సాంకేతిక ల్యాండ్‌స్కేప్‌లో పోటీ లో నిలుపుతాయి.
సుస్థిర సాంకేతిక పద్దతులు…
పునరుత్పాదక ఇంధన నైపుణ్య కేంద్రాలు, గ్రీన్ టెక్నాలజీస్, నూతన కోర్సుల ప్రారంభం తదితర అం శాలు తెలంగాణా రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి దోహ దపడుతున్నాయి..
సాంస్కృతిక-సాంకేతిక సమ్మేళనం…
తెలంగాణ తన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రత్యేకంగా డిజిటల్ స్టోరీ టెల్లింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, సాంప్రదాయ హస్తకళలను సంరక్షించే, ప్రోత్సహించే కార్యక్రమాల ద్వారా పలు సాంకేతిక ఆవిష్కరణలతో రాష్ట్ర విజన్ కు బలం చేకూర్చుతున్నాయి. తెలంగాణ భవిష్యత్తుకు అనుగుణంగా మాత్రమే కాకుండా, ముందుచూపుతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో చారిత్రక వారసత్వ సంపదను సమన్వయం చేయడం ద్వారా, ప్రగతిశీల అభివృద్ధికి రాష్ట్రం ఒక మార్గదర్శిగా నిలుస్తుంది. భారతదేశం, సాంకేతిక, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొంది ంచడానికి అవకాశం ఏర్పడుతోంది..