special Stories

special Stories

రాజకీయ ఎత్తుగడ

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులను ఇరుకున పెట్టే రాజకీయ వ్యూహం అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిందారోపణల పై కేంద్ర విచారణ సంస్థ సీబీఐ కి అప్పగిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది కలిగించే అంశం..! కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష…

కాంగ్రెస్ . . బిజెపి ..మధ్యలో కవిత ..?

“రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలన్న ఉద్దేశం  కాంగ్రెస్ కు బీజేపీ కి మాత్రమే ఉంది..ఆ రెండు పార్టీలతో బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది..ఈ పోరాటంలో హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు.. కేసీఆర్ ను కొట్టాలంటే ముందు కేసీఆర్ చుట్టూ బలంగా నిలబడ్డ వారిని దూరం చేసివారిని రాజకీయంగా కనుమరుగు చేసి…

సెప్టెంబర్ 1,పెన్షన్ విద్రోహ దినం.

September 1st is Pension Rebellion Day

(సీపిఎస్ ఉద్యోగుల పాలిట చీకటి రోజు) దేశ ఆర్థిక, సామాజిక రంగంలో ఏ మార్పులు వచ్చిన దాని మూలాలు నూతన ఆర్థిక విధానాల ఫలాలే. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం ( కేంద్రంలో యుపిఎస్) కూడా ఆ నూతన ఆర్థిక విధానాల విషఫలితమే. ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ లో మార్పులు చేయడానికి…

ట్రంప్‌ చెడుగుడుకు చైనా స్నేహమే విరుగుడు

“జాతీయవాదం పునాది మీద ఉద్వేగ రాజకీయాలు నడపడం పులిమీద సవారీ లాంటిది. యాభై ఆరు అంగుళాల ఛాతీతొ దృఢమైన నాయకుడిగా గుర్తింపు పొందిన దేశాధినేతకు, ఆచరణాత్మక రాజకీయాలు నడపవలసి రావడం కత్తిమీద సాము. అంతా సజావుగానే ఉన్నప్పుడు, ఒక నిర్హేతకమైన ధైర్యంతో, యథేచ్ఛగా మాట్లాడి, తరువాత తరువాత పరిస్థితి తారుమారయినప్పుడు, నంగి నంగిగా వ్యవహరించి, సవారీ…

‘పోషణ్‌ భీ- పఢాయి భీ’

annapoorna devi

“భారత్ నిజంగా వికసించాలంటే.. మన చిన్నరుల తరానికి జీవితాన్ని సరైన క్రమంలో ప్రారంభించే అవకాశాన్ని కల్పించాలి. ఆట విలాసం కాదు… నేర్చు కోవడానికి  పునాది. దేశంలోని ప్రతి చిన్నారి నేర్చుకునేందుకూ, ఎదగడానికీ, వికసించేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది. చిన్నారి పౌరుల పోషణతోనే దేశ నిర్మాణం ఆరంభం…

రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు!

The center is intruding into the powers of the states!

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు మంచు తెరలుగా తేలిపోయాయి. రెండు రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య లడాయి తీవ్ర తరమైనది. ఈ నేపథ్యంలో గోదావరి కావేరి అనుసంధానం సమ్మక్క బ్యారేజీ (తుపాకుల గూడెం) నుండి మాత్రమే తరలించాలని సవాలక్ష షరతులు పెడుతుండిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్లకు చెక్…

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు

Bihar Assembly Elections 2025: Key Updates, Parties, and Voter Trends

“కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇండియా కూటమికి, సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారం నిలుపుకునేందుకు ఎన్డీయే బీహార్‌ ఫలితాలు చాలా ముఖ్యం. బీహర్ ఫలితాలు యూపీ, బెంగాల్‌లో మాత్రమేకాదు అస్సాం, జార్ఖండ్ మధ్యప్రదేశ్‌తో పాటు చైనాతో సరిహద్దు రాష్ట్రాలపై ఉంటుంది.ఒక రకంగా కేంద్రంలో అధికారంలో ఉంటే కూటమికి బీహర్‌ రాష్ట్రం గుండె కాయలాంటింది. ఈ నేపథ్యంలోనే బీహర్‌…

జీవితం రసధుని

పక్షి జీవితం స్వేచ్ఛమయ జీవనం నీలి గగనం హిమనగం అడువులు లోయలు పూలపండ్ల తోటలు చింత తొర్రలు తాటి తోపులు శిథిల భవనాలు ఇక్కడ అక్కడని కాదు ప్రకృతియే పక్షి సహజ రాగాల పుట్టినిల్లు సంగీత రసధుని అందమైన రంగుల అహార్యం తన్మయత్వంలో సర్వజీవులు కంటి కెమరాకు చిక్కీ చిక్కని నివాస జిగిబిగిల కల్పనలు నేర్పుతాయి…

మరణాల భారం

మరణాల భారాన్ని నేను మోయలేను పునరుక్తిగా సాగుతున్న మృత్యువు నృత్యాలని చూడలేను ఈ అకారణపు అకాల చావులు నిర్లక్ష్యపు నీడలు ఎక్కడినుంచి ఎట్లా ఆక్రమిస్తాయో ఊహించలేకున్నాను ‘మరణం’ ఈ పదాన్ని ఎంత తక్కువగా వింటే అంత హాయిగా వుంటాను ఈ పదాన్ని ఎంతగా వింటే లోకం అంత వెలితిగా మారుతుంది మనుషుల స్మృతుల భారం కల్లోలపరుస్తుంది…

‘ఏజ్’ యిట్ యీజ్!

‘నువ్వు యెవరినైనా ప్రేమించావా?’ తల్లి అడిగినప్పుడు కూడా ‘ఎట్రాక్షన్ వరకూ వెళ్ళి ఆగిపోయానే కాని లవ్ వరకూ పోలేదు’ అని చెప్పింది యంగ్ రాధి… రాధిక. ‘మీరు చూసినవాణ్ని చేసుకుంటాను’ అని కూతురు అన్నప్పుడు తండ్రి కూడా నమ్మలేకపోయాడు. ఈ కాలంలో కూడా యిలా వుండడం తన సర్కిళ్ళల్లో సహితం చూడలేదు. తమ పెంపకం మీద…