prajatantra_news

prajatantra_news

గ్రామాలు ఆరోగ్యంగా వుండాలి

– ప్రతీ మహిళ నాయ‌కురాలిగా ఎద‌గాలి – స‌మాజం ప్లాస్టిక్ ర‌హితంగా మారాలి – ఎస్‌హెచ్‌జి ఒక ఉద్య‌మం – గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ కోహెడ‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17:  మానవ సేవ చేసే అవకాశాలు జీవితంలో అరుదుగా వస్తాయి. నాకు రాజ్ భవన్ లో పొన్నం ప్రభాకర్ భర్తన్ బ్యాంకు గురించి చెప్పినపుడు చాలా…

రేవంత్‌ రెడ్డిపై కేసు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: గచ్చిబౌలిలో ఎ.రేవంత్‌ రెడ్డిపై 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రేవంత్‌పై కేసు నమోదుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేవలం ఆరోపణలు తప్ప వ్యక్తిగతంగా సంఘటన స్థలంలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు ఆధారాల్లేవని పేర్కొంది. 2016లో ఒక భూమి వివాదానికి సంబంధించి…

కేటీఆర్‌ పిటిషన్‌లో ప్రభుత్వానికి నోటీసులు

కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నల్గొండ జిల్లా నకిరేకల్‌ పోలీసు స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)పై నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని గురువారం ఆదేశించింది. ఈ కేసులో…

ప్ర‌భుత్వ ఆర్డినెన్స్ కరెక్టే

– బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై క‌విత రియాక్ష‌న్‌ – పార్టీకి దూర‌మ‌వుతున్న సంకేతాలు – అన్న‌తో విభేదాలే కార‌ణ‌మా? హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై17: బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్‌ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ‌కరెక్టే అని.. బీఆర్‌ఎస్‌ ‌వాళ్ళు ఆర్డినెన్స్ ‌వద్దని చెప్తున్నారు..…

బిఆర్‌ఎస్‌ ‌హయాంలో వేల ఫోన్ల ట్యాపింగ్‌

‌సిట్‌ ‌ముందు ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న వాంగ్మూలం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై17: బీఆర్‌ఎస్‌ ‌పాలనలో వేల ఫోన్లు ట్యాప్‌ ‌చేసి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ ‌ఖూనీ చేసిండని ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న విమర్శించారు. గురువారం ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా తీన్మార్‌ ‌మల్లన్న స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డ్ ‌చేశారు. విచారణ…

ఓఎంసీకి శ్రీలక్ష్మి అనుమతి ఇచ్చారు : సీబీఐ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: పరిశ్రమల శాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మి 2006 మే 17న బాధ్యతలు స్వీకరించాక ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)కి లీజు అనుమతులు లభించాయని సీబీఐ తెలంగాణ హైకోర్టులో వాదించింది. ఆ కేసులో 6వ నిందితురాలైన శ్రీలక్ష్మి లీజులను మంజూరు చేసేందుకు ముడుపులు డిమాండ్‌ చేశారని తెలిపింది. ఆమె దాఖలు చేసిన డిశ్చార్జి…

భారీ వర్షం.. నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌, మియాపూర్‌, మూసాపేట్‌ సహా బాలానగర్‌, సనత్‌నగర్‌, ఎర్రగడ్డలో, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, శేరిలింగంపల్లి, హకీంపేట్‌, కంటోన్‌మెంట్‌, ఖైరతాబాద్‌లోనూ భారీగా వర్షం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌…

ఇది చేత‌ల ప్ర‌భుత్వం

– ఇందిరా మహిళా శక్తి  ఆత్మవిశ్వాసానికి నిదర్శనం – రూ 4.85 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ – ఇందిరమ్మ పాలనలో  పేద ప్రజలకు భరోసా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం/ ఇల్లందు, ప్రజాతంత్ర, జులై 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ఇల్లందు సింగరేణి ఉన్నత…

కెసిఆర్‌ ‌కుటుంబం కడుపునిండా విషమే

– దిల్లీకి వెళ్లకుండా ఫామ్‌హౌజ్‌కు వెళ్లాలా – కేంద్రంతో చర్చించకుంటే సమస్యలకు పరిష్కారమెలా? – పక్క రాష్ట్ర సిఎంతో చర్చలు జ‌రిపితే త‌ప్పేంటి? – తుమ్మడిహట్టికోసం ‘మహా’ సిఎంతో మాట్లాడుతా – కేంద్రమంత్రికిషన్‌ ‌రెడ్డి ప్రణాళికతో రావాలి – మీడియాతో  సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై17: కేసీఆర్‌ ‌కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని…

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

– డబుల్‌ ఇళ్ల పేరుతో గత ప్రభుత్వంలో మోసం – ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి వివేక్‌ మెదక్‌, ప్రజాతంత్ర, జూలై17: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మెదక్‌లో గురువారం జరిగిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు…