ఆస్ట్రియా పాఠశాలలో కాల్పులు

8 మంది దుర్మరణం ఆస్ట్రియాలో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో సుమారు 8మంది మరణించారు. దేెశ రాజధాని వియన్నాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లో ఈ పాఠశాల ఉంది. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనపై ఆస్ట్రియా అంతర్గత…






