prajatantra_news

prajatantra_news

Padayatra: హైక‌మాండ్ ఆదేశాల మేరకే పాదయాత్ర

– ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న‌ – బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం – విూడియాతో చిట్‌చాట్‌లో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఏఐసీసీ (AICC) ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేస్తున్నామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన లభిస్తోందన్నారు.…

To the sisters: సోదరీమణులకు మోదీ శుభాకాంక్షలు

– పిల్లల మధ్య రాఖీ వేడుకలు న్యూదిల్లీ, ఆగస్టు 9: ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) రక్షా బంధన్‌ (Raksha bandhan) వేడుకలను విద్యార్థులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు మోదీకి రాఖీ కట్టారు.…

రాజకీయాలకు దూరం కావొచ్చు : మల్లారెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, బీఆర్‌ఎస్‌ పార్టీ వైపా అన్నది కాదని, తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు.…

Adivasi educaton : ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళిక

– ఏవోయూ వీసీ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగష్టు 9: ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ(Adivasi) అడవి బిడ్డలకు ఉచిత ఉన్నత విద్యను అందించనున్నట్లు డాక్టరు బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (Ambedkar open univrsity) వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి వెల్లడిరచారు. తమ విశ్వవిద్యాలయం ద్వారా చదువుకు దూరమైన లక్షలాది…

Renewable electricity: ‘పునరుత్పాదక విద్యుత్‌’లో పెట్టుబడికి సిద్ధం

– సీఎంతో ఎన్టీపీసీ బృందం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: సోలార్‌, విండ్‌ విద్యుత్‌(solar, wind power) ప్రాజెక్టుల్లో దాదాపు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ (NTPC CMD)గురుదీప్‌ సింగ్‌ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy)ని ఈ బృందం శనివారం…

Adivasi Day: ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

– ఆదివాసీ అమరవీరులకు నివాళులర్పించిన గిరిజన నాయకులు, అధికారులు భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఆదివాసీలు (Adivasi) అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఐటీడీఏ ముందు ఉందని, మరిన్ని సంక్షేమ పథకాలను వారికి ఐటీడీఏ ద్వారా అందిస్తున్నామని ఐటీడీఏ పీవో రాహుల్‌ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో(Bhadrachalam) ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని…

Solar power: సమృద్ధిగా సోలార్‌ ప‌వ‌ర్ ఉత్ప‌త్తి చేయాలి

– ప్రభుత్వ భవనాలపై ప్లాంట్లు నెలకొల్పాలి – ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లో సోలార్‌ పంపుసెట్లు – వీసీలో కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9 : గ్రామ పంచాయతీ(Gram Panchayat) భవనం మొదలు సెక్రటేరియట్‌ (secretariat) వరకు అన్ని భవనాలపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లు (solar power plants) ఏర్పాటు చేయాలని…

Savings balance: సేవింగ్స్‌ ఖాతా కనీస నిల్వ‌ రూ.50వేలు

– ఐసిఐసిఐ బ్యాంక్‌ నిర్ణయం న్యూదిల్లీ, ఆగస్టు 9: ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ తన సేవింగ్స్‌ ఖాతాల కనీస బ్యాలెన్స్‌ నిబంధనల్లో భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1 త‌ర్వాత తెరిచిన కొత్త ఖాతాల‌కు అమలులోకి వ‌చ్చిన‌ ఈ మార్పు మెట్రో, అర్బన్‌, సెవిూ-అర్బన్‌, గ్రావిూణ ఖాతాదారులందరిపై ప్రభావం చూపనుంది. ఈ  పెంపుతో…

Sisterly love: సోదరీమణుల ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే

~ హరీష్‌రావుకు రాఖీ కట్టిన మాజీ మంత్రి సత్యవతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌ రావు (ex-minister Harish Rao) నివాసంలో సందడి నెలకొంది. అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌(ex-minister Satyavati Rathod) , మాజీ జెడ్పీ…

Rakhi: సీఎంకు రాఖీలు క‌ట్టిన మంత్రులు సీత‌క్క‌, సురేఖ‌

–  సీత‌క్క‌  ఆశీర్వాదం  పొందిన పొన్నం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పర్వదినం(Rakhi festival)  సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌(CM Revanth)  నివాసంలో ఆయనకు పలువురు రాఖీ కట్టారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్‌(Brahma…