prajatantra_news

prajatantra_news

Court of wards: కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌ ఆస్తుల కింద ప్రభుత్వానికి లక్షల కోట్లు

– మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌ (court of wards) ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు (gone Prakashrao)తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్‌ రెడ్డి, రోశయ్య, ఇతరులకు చెప్పానని, వారు…

హైకోర్టు ఆదేశాలకనుగుణంగా స్థానిక ఎన్నికలు

కావాలనే రిజర్వేషన్లపై బీజేపీ రాద్ధాంతం : పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: బీసీల రిజర్వేషన్లపై బీజేపీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో…

de-registration: 334 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

– బీహార్‌ ఓట్ల రివిజన్‌ను సమర్థించుకున్న ఈసీ న్యూదిల్లీ, ఆగస్టు 9: దేశంలో రాజకీయ పార్టీల (poltical parties) జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (election commission) సవరించింది. గుర్తింపు పొందని 334 పార్టీలను జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికలోనైనా పోటీ చేయాల్సి…

Tourism sector: పర్యాటక రంగంలో 3 లక్షల ఉద్యోగావకాశాలు

– అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తెలంగాణ – 2025-30 పర్యాటక పాలసీ అమలుకు రూట్‌ మ్యాప్‌ – పారిశ్రామికవేత్తల నుండి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాష్ట్రాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ…

#legal notice: కేటీఆర్‌ లీగల్‌ నోటీసులకు భయపడేది లేదు

– మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష – కేసీఆర్‌ కుటుంబంపై చర్యలు లేకపోవడానికి ఇదే కారణం – కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ – కుటుంబీకులు, జర్నలిస్టులతో కలిసి రాఖీ సంబరాలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. మీ…

Ethnic pride: జాతి గొప్పతనాన్ని, మూలాలను మరువొద్దు

– ఆదివాసీ బిడ్డలకు మంత్రి సీతక్క ఉద్బోధ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఎంత ఎత్తుకు ఎదిగినా మన జాతి గొప్పతనాన్ని, మూలాలను, మన సంస్కృతి, జీవన విధానాలను ఎప్పుడూ మరవకూడదని ఆదివాసీ విద్యార్థులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉద్బోధించారు. మన మూలాలు ఉంటేనే మనకు అస్తిత్వం.. అందుకే మన మూలాలను…

Padayatra: హైక‌మాండ్ ఆదేశాల మేరకే పాదయాత్ర

– ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న‌ – బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం – విూడియాతో చిట్‌చాట్‌లో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఏఐసీసీ (AICC) ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర (Janahita Padayatra) చేస్తున్నామని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్దఎత్తున స్పందన లభిస్తోందన్నారు.…

To the sisters: సోదరీమణులకు మోదీ శుభాకాంక్షలు

– పిల్లల మధ్య రాఖీ వేడుకలు న్యూదిల్లీ, ఆగస్టు 9: ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) రక్షా బంధన్‌ (Raksha bandhan) వేడుకలను విద్యార్థులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి సభ్యులతో కలిసి జరుపుకొన్నారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో శనివారం ఉదయం 7 గంటల సమయంలో పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారి సభ్యులు మోదీకి రాఖీ కట్టారు.…

రాజకీయాలకు దూరం కావొచ్చు : మల్లారెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, బీఆర్‌ఎస్‌ పార్టీ వైపా అన్నది కాదని, తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు.…

Adivasi educaton : ఆదివాసీ ఉచిత విద్యా ప్రణాళిక

– ఏవోయూ వీసీ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగష్టు 9: ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ(Adivasi) అడవి బిడ్డలకు ఉచిత ఉన్నత విద్యను అందించనున్నట్లు డాక్టరు బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (Ambedkar open univrsity) వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి వెల్లడిరచారు. తమ విశ్వవిద్యాలయం ద్వారా చదువుకు దూరమైన లక్షలాది…