బోనాల ఉత్సవాలకు రూ. 20 కోట్ల కేటాయింపు

మం్రతి కొండా సురేఖ హైదరాబాద్ః త్వరలో ప్రారంభం కానున్న బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వాన్ని రూ. 30 కోట్లు అడిగామని, అయితే రూ. 20 కోట్లు కేటాయించిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని విభాగాల అధికారులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గత ఏడాది…








