prajatantra_news

prajatantra_news

ప్రజలలో కాంగ్రెస్‌ నైజాన్ని ఎండగట్టాలి

– పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి – ఉప ఎన్నికలో లంక‌ల గెలుపు ఖాయం – పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పార్టీ రథసారధి రాంచందర్‌ రావు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు,…

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

– అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జలమండలి ఎండీ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావంతో నగరం ముసురేసింది. హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి ఆదేశించారు. వర్షం వల్ల నగర పజలకు…

ధాన్యం త‌డ‌వ‌కుండా తగు ఏర్పాట్లు చేయాలి

– మొంథా తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండాలి – ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లు సమ్వయంతో వ్యవహరించాలి – లోతట్టువారిని సహాయక శిబిరాలకు తరలించాలి – అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌29: మొంథా తుపాను తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటి భద్రాద్రి కొత్తగూడం విూదుగా తెలంగాణలో ప్రవేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో…

పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలి

– తుఫాన్‌ ప్రభావిత మహబూబాబాద్‌, ములుగు కలెక్టర్లకు సూచనలు – మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాను నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై దాని ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్‌, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ…

పట్టణ పేదలకూ ఇందిరమ్మ ఇండ్లు

– నిబంధనల సడలింపుతో ప్రయోజనం – ప్రజల కోసం పాటుపడ్డ నేత పీజేఆర్‌ – నవీన్‌ గెలుపు కోసం మంత్రి పొంగులేటి పాదయాత్ర – మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌ నుంచి 300మంది చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని రెవెన్యూ,…

తుఫాన్‌ ప్రభావిత జనులకు బాసటగా నిలవాలి

– కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నష్టాన్ని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయంతో పాటు ఉపశమన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని బీజేపీి కార్యకర్తలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు…

బీఆర్‌ఎస్‌, బీజీపీల పొత్తును బ‌య‌ట‌పెట్టండి

– పథకాల అమలుపై ఇంటింటా ప్రచారం చేయాలి – ములుగు నాయకులు, కార్యకర్తలకు మంత్రి సీతక్క దిశానిర్దేశం – నవీన్‌ ప్రచారానికి వచ్చి మంత్రితో మాటామంతీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: పజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ చేర్చాలని, అదే సమయంలో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య…

జనజీవనానికి ఆటంకాలు కలగొద్దు

– ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి – రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి ప్రొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న…

ఆర్‌అండ్‌బి అధికారులూ అలర్ట్‌గా ఉండాలి

– కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి – అత్యవసరమైతే తప్ప ఎవరూ సెలవు తీసుకోవద్దు – మొంథా తుఫాను నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: మొంథా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌, ఇరిగేషన్‌, పిఆర్‌ శాఖలతో సమన్వయం…

పంట కోతలను వాయిదా వేసుకోవాలి

– భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు మంత్రి తుమ్మల సూచన – లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి – ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అఅక్టోబర్‌ 29 : మొంథా తుఫాను తీరం దాటి తుఫాను దిశ మార్చుకున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలు పడుతున్నందున…