prajatantra_news

prajatantra_news

రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్ల బహిరంగ వేలం

– తొర్రూర్‌లో తొలి రోజున 59 ప్లాట్ల విక్రయాల ద్వారా రూ. 46 కోట్ల ఆదాయం . – మంగళవారం మరో 104 ప్లాట్లకు బహిరంగ వేలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ అధ్వర్వంలోని ఓపెన్‌ ప్లాట్ల విక్రయాలకు మరోసారి మంచి స్పందన వచ్చింది. నగర శివారు ఓఆర్‌ ఆర్‌కు సమీపంలోని…

గుదిబండ‌గా మారిన కేంద్రం నిబంధ‌న‌లు

– ప‌త్తి పంట అమ్ముకోలేక రైతుల ఇబ్బందులు – రంగు మారిన పంట‌ను కొనుగోలు చేయ‌డంలేదు -అయిన‌కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి – కేంద్రం మిల్ల‌ర్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి -మంత్రి తుమ్మ‌ల‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17: రైతులు రేయింబవ‌ళ్లు కష్టపడి సాగు చేసిన ప‌త్తిని  కేంద్రం పెట్టిన నిబంధనలతో రైతులు అమ్ముకోలేక  దిక్కతోచని పరిస్థితి ఏర్పడింద‌ని…

మరో 15 ఏళ్లు కాంగ్రెస్‌దే అధికారం

– జూబ్లీహిల్స్ ‌ఫలితమే నిదర్శనం – స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి – మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిర్యాలగూడ,ప్రజాతంత్ర,నవంబర్‌17: ‌మరో 15 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది రుజువైందని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి వద్ద రింగురోడ్డు…

పోలీస్ స్టేషన్‌ సమీపంలో బాలికపై లైంగిక దాడి

– నిందితుడి అరెస్ట్ – స్టేషన్ ఎదుటే గుడుంబా అమ్మకాలు – పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహావేశాలు జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్ 17: జిల్లా లోని సారంగాపూర్ మండలంలో ఏడేళ్ల పసిబిడ్డపై జరిగిన లైంగిక దాడి సంఘటన స్థానిక ప్రజల హృదయాలను కలచివేసింది. ఈ దారుణం జరిగింది ఎక్కడో మారు మూల కాదు. జిల్లాలోని సారంగాపూర్ పోలీస్…

అ‌క్రమంగా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్‌ ‌కూల్చివేత

– హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చర్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌17:‌భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో గచ్చిబౌలిలో సోమవారం భారీ కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్‌సీఐ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్‌ ‌భవనాలను నేలమట్టం చేశారు. హైడ్రాలిక్‌ ‌జాక్‌ ‌క్రషర్‌తో నిర్మాణాలను కూల్చివేశారు. తమ ప్లాట్లను ఆక్రమించి…

సింగరేణి ఉద్యోగుల కోసం పోరాటం

– డిపెండెంట్‌ ఉద్యోగాలను కాపాడుకోవాలి – డిసెంబర్‌ 13‌న సిఎండి కార్యాలయ ముట్టడి – ఖమ్మం జాగృతి బాటలో కవిత వెల్లడి ఖమ్మం,ప్రజాతంత్ర,నవంబర్‌ 17:‌డిపెండెంట్‌ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఇప్పుడు ఉన్నామని జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు చేశారు.  డిసెంబర్‌ 13‌న సింగరేణి సీఎండీ కార్యాలయాన్ని ముట్టడి చేయబోతున్నామని ఖమ్మం జిల్లాలో జాగృతి బాటలో కవిత…

బిజెపి గెలిస్తే ఇవిఎంల ట్యాంపర్‌?

‌- మీరు గెలిస్తే ప్రజాస్వామ్యబద్దమా – జూబ్లీహిల్స్ ఓటమితో కుంగిపోయేది లేదు – కాంగ్రెస్‌ ‌విమర్శలపై మండిపడ్డ ఎంపీ ఈటల  ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17:ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమే అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా.. అధికారం ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న…

ఉమ్రా యాత్రికుల మరణం పట్ల కేసీఆర్ సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: సౌద అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల ఆర్ఎస్ అధినేత, కె. చంద్రశేఖర్ రావు ది గాృంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రలో భా గంగా, మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి అవసరమైన వాటిలో ప్రయాణిస్తున్న 42 మంది ప్రాణాలు…

విద్యానగర్‌ లో విషాదం

– ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి – కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ పరామర్శ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లోని విద్యాన‌గ‌ర్‌కు చెందిన నజీరుద్దీన్‌ కుటుంబంలోని 18 మంది మృతిచెందారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది. నజీరుద్దీన్‌ మృతితో…

బీహార్‌లో బిజెపి వోట్‌ ‌చోరీ సుస్పష్టం

– వోట్లు వచ్చినా సీట్లు తగ్గిన మహాకూటమి – వోట్లు తగ్గినా సీట్లు బిజెపికి పెరిగాయి – గాంధీభవన్‌ ‌ముందు యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నిరసన – పిసిపి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌, ‌మంత్రి పొన్నం విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 17: ‌బీహార్‌లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ ఆరోపించారు..…