prajatantra_news

prajatantra_news

తుమ్మల లాంటి నేతలను  వొదులుకోవడం తప్పే

– అందుకే బీఆర్‌ఎస్‌ ‌మూడోసారి మట్టి కరిచింది – ప్రతిపక్షం అన్నింటా ఫెయిల్‌ – ఇప్పు‌డా బాధ్యతను జాగృతి పోషిస్తుంది – ఖమ్మంలో మీడియాతో కవిత సంచలన వ్యాఖ్యలు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‌రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించటంలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన…

క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

– రూ.1.25 లక్షల వద్ద కొనసాగుతున్న తులం రేటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌18: ‌దేశీయంగా పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి.  అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలుతగ్గుముఖం పట్టాయి. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ‌బులియన్‌ ‌మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.25 లక్షలు పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.1.14 లక్షల…

ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్ కు ఎన్‌హెచ్ఎం కింద నిధులు

– హాస్పిట‌ల్స్ లో సౌక‌ర్యాల మెరుగుకు చ‌ర్య‌లు -వేముల‌వాడ హాస్పిట‌ల్‌కు రూ.1.5కోట్ల వ్య‌యంతో ప‌రిక‌రాలు – యువ డాక్ట‌ర్లు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో చేరాలి – కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌ వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18: కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ఎం) పేరుతో దేశంలోని అన్ని హాస్పిటల్స్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది.…

పీహెచ్‌సీలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లతో మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. యాదగిరి గుట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక…

స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న (సీహెచ్‌ నవీన్‌ కుమార్‌) మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం వేదపండితులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ…

కొండపైన షాపులకు తక్షణమే టెండర్లు నిర్వహించాలి

– బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ నరహరి డిమాండ్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన ప్రస్తుతం ఉన్న దుకాణాలను రద్దు చేసి వాటికి నూతన టెండర్లను నిర్వహిస్తే అనేకమంది కొత్తవారికి ముఖ్యంగా నిరుద్యోగులకు జీవనోపాధి దొరుకుతుందని బీఆర్‌ఎస్‌ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్‌ పాపట్ల నరహరి అన్నారు. యాదగిరిగుట్టలో మంగళవారం ఆయన…

జల్‌ సంచయి -జన బాగీదారిలో బెస్ట్‌ స్టేట్‌ అవార్డులు

– అందుకున్న పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్‌, జలమండలి ఎండీ న్యూదిల్లీ, నవంబర్‌ 18: దేశవ్యాప్తంగా జరిగిన జల్‌ సంచయి జన బాగీదారి 1.0 కార్యక్రమంలో రాష్ట్రం బెస్ట్‌ స్టేట్‌ అవార్డును కైవసం చేసుకుని మరో మైలురాయిని సాధించింది. దేశంలోనే నంబర్‌-1 రాష్ట్రంగా నిలవడంతోపాటు, సౌత్‌ జోన్‌లో అన్ని అవార్డులను స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని 8…

మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసీ తీరుతాం

– మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులు – మీకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు – వేములవాడలో కేంద్ర మంత్రి బండి సంచలన వ్యాఖ్యలు వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్ 18: అర్బన్ నక్సల్స్ మాయలో పడి మావోయిస్టులు మోసపోయి ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు.…

పత్తికి మద్దతు ధర ఇచ్చి కొనాలి

– దిల్లీకి వెళ్లి పత్తి సమస్యలు ప్రధానికి తెలపాలి – లేదంటే సిఎం ఇంటి ముందే పత్తి పోసి ధర్నా చేస్తా – వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ ‌సందర్శించిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 18: పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే తెల్ల బంగారాన్ని రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ ‌ప్యాలస్‌ ‌ముందు…

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

– ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేత హిడ్మా హతం – అతని భార్య రాజీ అలియాస్ రాజక్క కూడా మృతి – మరో నలుగురు మావోయిస్టులు హతం – భద్రతా దళాలకు భారీ విజయం -మావోయిస్టుల నిర్మూలన లక్ష్యానికి చేరువగా భద్రతా దళాలు మారేడుమిల్లి, నవంబర్‌ 18: ‌మావోయిస్ట్ ‌పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మరో…