prajatantra_news

prajatantra_news

పార్టీ స్థాయిలో ఇస్తామనడం సరికాదు

– బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని, దాన్ని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ పేరుతో బీసీల ఓట్లు పొందడానికే ఉపయోగించుకుంది తప్ప-రిజర్వేషన్లు ఇవ్వడానికి తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోలేదని బీజేపీ…

డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ

– ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఏర్పాటుకు సీవోఎల్‌తో ఎంవోయూ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ(ఐడీఈఏ) ఏర్పాటుకు కామన్వెల్త్‌ ఆఫ్‌ లెర్నింగ్‌(సీవోఎల్‌)తో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో ప్రముఖ డిజిటల్‌ విశ్వవిద్యాలయంగా బీఆర్‌ఏవోయూ అభివృద్ధి…

పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తులివ్వొద్దు

– ఆల్మ‌ట్టి ఎత్తుపెంచితే రాష్ట్రానికి అన్యాయం – క‌ర్ణాట‌క‌ను ఆపండి – పెండింగ్‌లో వున్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి – కేంద్రానికి స్ప‌ష్టం చేసిన మంత్రి ఉత్త‌మ్ కుమార్‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని, ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని.. తెలంగాణ నీటిపారుదల శాఖ…

కోటి మంది మహిళలకు కోటి చీరలు

–  అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర – ఇందిర‌ జయంతి సందర్భంగా పంపిణీ ప్రారంభం – సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్  18:  కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం…

2047 రోడ్‌ మ్యాప్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తాం

– ఎస్‌హెచ్‌జీలు, ఎంఎస్‌ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహించండి – హ్యామ్‌ ద్వారా 13 వేల కి.మీ అంతర్గత రహదారులు – ఈ రోడ్ల నిర్మాణంతో మారనున్న రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం – 47వ ఎస్‌ఎల్‌బీసీ త్రైమాసిక సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా,…

మంత్రి సీతక్కను కలిసిన షూటర్‌ ఈషా సింగ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను షూటర్‌ ఈషా సింగ్‌ ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్‌ విభాగంలో భారత దేశ చరిత్రలో తొలిసారిగా బ్రాంజ్‌ మెడల్‌ సాధించి కొత్త రికార్డు సృష్టించిన నిజామాబాద్‌ బిడ్డ ఈషా సింగ్‌. ఆమెను మంత్రి సీతక్క హృదయపూర్వకంగా అభినందించారు. 10…

పీపుల్‌ సెంట్రిక్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌లో రోల్‌ మోడల్‌గా తెలంగాణ

– ఏటా 10 లక్షల మంది యువతకు ఏఐపై శిక్షణ – టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం – డిజిటల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌లో ఇతర రాష్ట్రాలకు బెంచ్‌ మార్క్‌ – మీ సేవ సర్వీసెస్‌ ఆన్‌ వాట్సాప్‌ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: పీపుల్‌ సెంట్రిక్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌లో తెలంగాణను దేశంలోని…

పంచాయతీల గ్రేడింగ్, కేడర్‌ స్ట్రెంత్‌ నిర్ధారించాలి

– మంత్రి సీతక్కను కోరిన పంచాయతీ సెక్రటరీస్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: గ్రామ పంచాయతీల గ్రేడింగ్‌, కేడర్‌ స్ట్రెంత్‌ వెంటనే నిర్ధారించి ప్రమోషన్‌లు కల్పించాలని తెలంగాణా పంచాయతీ సెక్రటరీస్‌ సెంట్రల్‌ ఫోరమ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్కను కోరారు. ఆయన…

మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం

– మంచి భవిష్యత్తు కోసం వ్యసనాలకు దూరంగా ఉండండి – మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: మత్తు పదార్థాల బారి నుండి పూర్తిగా విముక్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. గాంధీ మెడికల్‌…

కేంద్రం నిర్దేశించిన లక్ష్యంలో మేమూ భాగస్వాముల‌వుతాం

– రూ.30 ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీలో 10శాతం ఉంటాం – ఫ్యూచర్‌ ‌సిటీ, ట్రిపుల్‌ ఆర్‌, ‌మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌తో మార్పు – వేగంగా అనుమతులు లభిస్తేనే పురోగతి సాధ్యం – పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌18: ‌హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు సిఎం…