prajatantra_news

prajatantra_news

నేత కార్మికుల రుణ మాఫీకి రూ.33 కోట్లు విడుదల

– ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో నేతన్నలకు ఉపాధి – వ్యవసాయ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్న రుణ మాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకోసం గురువారం రూ.33 కోట్లు విడుదల చేశారని చేనేత, జౌళి శాఖల మంత్రి…

మారేడుమిల్లి ఎన్‌కౌంట‌ర్ల‌పై న్యాయ‌ విచార‌ణ జ‌ర‌పాలి

– ముందుగానే ప‌ట్టుకొని కాల్చిచంపుతున్నారు – నిర్బంధంలో వున్న‌వారిని కోర్టుకు హాజ‌రుప‌ర‌చాలి – పోలీసులు చంపిన‌ వారిలో ఆదివాసీలే అధికం – వామ‌ప‌క్షాల ప్ర‌క‌ట‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20: అల్లూరి సీతారామ‌రాజు జిల్లా మారేడుమిల్లి ఎన్‌కౌంట‌ర్ల‌పై న్యాయ విచార‌ణ జ‌ర‌పాల‌ని వామ‌ప‌క్షాలు ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశాయి. ఈ ఎన్‌కౌంట‌ర్ల‌లో మావోయిస్టు అగ్ర‌నేత హిడ్మాతో…

ఐక్య‌తా స్ఫూర్తిని చాటే తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్

– ప్రాంతీయ గుర్తింపు కోసం ఈశాన్య పౌరుల పోరాటం – అన్నిరంగాల్లో ద‌క్షిణాది రాష్ట్రాలు ముందుంజ‌ -ఈశాన్య సంస్కృతిని అర్థం చేసుకోవాలి – ఫ్యూచ‌ర్ సిటీలో తొలి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20:  తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు, ఈశాన్య రాష్ట్రాలకు…

పువర్తి గ్రామంలో విషాదఛాయలు

– హిడ్మా దంప‌తుల మృత‌దేహాలు కుటుంబీకులకు అప్పగింత – కన్నీరుమున్నీరైన తల్లి మాంజు, కుటుంబ సభ్యులు – కడసారి చూసేందుకు వచ్చిన గ్రామ ప్రజలు -క న్నీతో వీడ్కోలు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ఆం‌ద్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలలో మంగళవారం నాడు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కేంద్రకమిటీసభ్యులు మాడవి హిడ్మా అతని…

రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక

President Draupadi Murmu

– శనివారం ఉదయం పుట్టపర్తికి ప్రయాణం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 20: ‌తిరుమల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఆమె రాజ్‌ ‌భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసి రాజ్‌ ‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3:50 గంటలకు…

దేశంలోనే నివాస‌యోగ్య న‌గ‌రంగా హైద‌రాబాద్‌

– ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా స్మార్ట్ సిటీ నిర్వ‌హ‌ణ‌ – ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20: హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని  వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్‌మన్‌ సీఎంను గురువారం ఉదయం కలుసుకున్నారు.…

జాతీయస్థాయి ఖ‌నిజ క‌మిటీలో సింగ‌రేణికి చోటు

– సంస్థ‌కు ప్రాధాన్య‌త‌నిచ్చిన నీతి ఆయోగ్‌ – ఖ‌నిజ‌రంగంలో రాష్ట్ర ప్ర‌భుత్వ చొర‌వ‌కు గుర్తింపు -మ‌న విధానాలు ఇత‌ర రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కం – ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 20: ఇటీవల నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి  కీలక ఖనిజ కమిటీలో  సింగరేణికి ప్రముఖ స్థానం కల్పించడం…

పారద‌ర్శ‌కంగా పంట కొనుగోళ్లు

– వ‌డ్ల కొనుగోలు వెంట‌నే ట్యాబ్ ఎంట్రీ, ర‌సీదు త‌ప్ప‌నిస‌రి – పేద మ‌హిళ‌ల‌కు ఇందిర‌మ్మ చీరెలు – ధాన్యం నుంచి త‌రుగు తీసుకోవ‌ద్దు -మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, నవంబర్ 20: రైతు పంట కొనుగోళ్లు  పారదర్శకంగా జరగాలనిరాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  జిల్లా ఐడీఓసీ…

మూడు దఫాలుగా ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి

– ఎన్నిక‌కు, మ‌రో ఎన్నిక‌కు మ‌ధ్య విరామం ఉండాలి – ఎన్నికల కమిషన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రతిపాదించారు. అంతేకాక ఒక…

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ

– పోచారం, అరికెపూడిలతో ముగింపు – దానం, కడియంలకు మరోమారు నోటీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 20: ‌పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప‌దిమంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌నోటీసులు జారీ చేశారు. గురువారం పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెపూడి గాంధీలను విచారించారు. పదిమందిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అఫిడవిట్‌లు దాఖలు చేయని పరిస్థితి. దానం నాగేందర్‌,…