prajatantra_news

prajatantra_news

సన్న ధాన్యం బోనస్‌, ఎల్పీజీ మహాలక్ష్మి, మైనారిటీ శాఖలకు రూ.480 కోట్లు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు సన్న ధాన్యం బోనస్‌, ఎల్పీజీ మహాలక్ష్మి, మైనారిటీ శాఖలకు సంబంధించి రూ.480 కోట్లను ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసింది. సన్న ధాన్యం బోనస్‌కు సంబంధించి రూ.200 కోట్లు, ఎల్జీసీ మహాలక్ష్మి పథకానికి రూ.60…

హైదరాబాద్‌లో చారిత్రక నాణేల జాతీయ సదస్సు

– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: హైదరాబాద్‌ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు , సెమినార్‌ను…

పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో భారీ స్కామ్‌

– రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: రాష్ట్ర రాజధానిలోని పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో కొత్త పాలసీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ కుంభకోణానికి తెర లేపారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద…

పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

– 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ – రూ.89 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి – కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రం తెలంగాణ.. పెట్టుబడులకు స్వర్గధామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

తెలంగాణ గ్లోబల్‌ గ్రోత్‌ ఇంజన్‌ కావాలి

– దేశాన్ని ముందుకు నడిపించిన వ్యక్తులను సృష్టించి జేఎన్టీయూ – వ్యసనాలకు దూరంగా.. పుస్తకాలు ,ల్యాబ్‌లకు దగ్గరగా ఉండండి – విజన్‌-2047లో విద్య, స్కిల్స్‌, ఉపాధి రంగాలకు పెద్ద పీట – జేఎన్టీయూ డైమండ్‌ జూబ్లీ వేడుకల ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: తెలంగాణ గ్లోబల్‌ గ్రోత్‌ ఇంజన్‌…

సృజనాత్మకతను పెంపొందించే చిత్రోత్సవాలు

-‘తెలంగాణ-నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌‘ రెండోరోజు చిత్రోత్సవం ప్రారంభించిన గవర్నర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబరు 21: హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో తెలంగాణ-నార్త్‌ ఈస్ట్‌ కనెక్ట్‌’ రెండు రోజుల చిత్రోత్సవం రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ చిత్రోత్సవాన్ని ప్రారంభించి త్రిపుర చిత్రమైన ‘యార్వింగ్‌’ తొలి ప్రదర్శనను వీక్షించారు.…

స్పోర్ట్సు మీట్‌ విజేతలకు సీఎం అభినందనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: 4వ ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2025లో రికార్డ్‌-బ్రేకింగ్‌ మెడల్స్‌ సాధించిన తెలంగాణ అథ్లెటిక్స్‌, ఆర్చరీ, స్విమ్మింగ్‌, జిమ్నాస్టిక్స్‌, బాక్సింగ్‌, జూడో, రెజ్లింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, టైక్వాండో, యోగా, షూటింగ్‌, చెస్‌ ఇతర ఈవెంట్లకు చెందిన విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ అత్యధికంగా 230 పతకాలను సాధించిన…

బీజేపీ కార్పొరేటర్లపై దాడి విచారకరం

– రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: జీహెచ్‌ఎంసీ స్టాండిరగ్‌ కమిటీ సమావేశంలో తమ పార్టీ కార్పొరేటర్లపై జరిగిన దాడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రంగా ఖండిరచారు. ఇది అత్యంత విచారకరం, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడమేనని అన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి నిధుల వినియోగం, జీహెచ్‌ఎంసీ పనితీరులో పారదర్శకత, జవాబుదారీ…

రాష్ట ప్రతిష్టను పెంచిన గిరిజన గురుకుల విద్యార్థులు

– నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో 230 పతకాలు సాధించిన తెలంగాణ – విద్యార్థులను సన్మానించిన గిరిజన శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: రూర్కెలా-సుందర్గఢలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగిన 4వ ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2025లో తెలంగాణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్‌ఎస్‌ పాఠశాలల…

మానవ అక్రమ రవాణా నివారణకు ‘సేఫ్‌ విలేజ్‌ ప్రోగ్రాం’

– నేరాల సమీక్షలో పోలీస్‌ అధికారులతో డీజీపీ శివధర్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 20: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎంపిక చేసిన జిల్లాల్లో సేఫ్‌ విలేజ్‌ ప్రోగ్రాంలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ బి.శివధర్‌ రెడ్డి వెల్లడిరచారు. రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా…