prajatantra_news

prajatantra_news

‘స్థానిక’ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత

హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబరు 22: తెలం గాణ లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చకు రేవంత్ సర్కార్ తెర దిం పింది. తాజాగా ఇందుకు సంబంధించిన జీ.ఓ.ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా…

రెండేళ్ల విజయోత్సవాలకు సన్నాహాలు

– తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు – పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పాలి – పేరొందిన పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు – ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్…

పెన్నే కదాని తృణీకరిస్తే గన్నై కూల్చింది

కవులు, కళాకారులతోనే తెలంగాణ సాకారం ఉద్యమకారులను నాటి పాలకులు విస్మరించారు చదువుకోని అందెశ్రీ రాష్ట్ర గీతం అందించిన ఘనుడు ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమసభలు లేవు అందెశ్రీ సంస్మరణ సభలో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని ముఖ్య మంత్రి…

లింగ స‌మాన‌త్వం కోసం పాటుప‌డుతున్న ‘టాస్‌’

– ‘ఇక‌ చాలు’ నినాదంతో ముంద‌డుగు – లింగ వివ‌క్ష‌పై పోరాడుతున్న బాలికా సంఘాలు – సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి  స‌ద‌స్సు – బాలికల హ‌క్కుల కోసం ప‌ని చేస్తా: వెన్నెల గ‌ద్ద‌ర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22: బాలికలు ఇళ్ళల్లో, సమాజంలో,పాఠశాలలో తాము ఎదుర్కునే వివక్షత అనుభవాలను పంచుకునేందుకు, కుటుంబ సభ్యుల ఉపాధ్యాయుల…

ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించే వేవ్స్‌ ఓటీటీ

-దూరదర్శన్‌ డీజీ నంబూద్రిప్రసాద్‌ దూరదర్శన్‌ ద్వారా సినిమా ప్రపంచానికి పరిచయం కావడం మా అదృష్టం – నటుడు అనుపమ్‌ ఖేర్‌ – గోవా ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ఇఫీస్టా సంగీత, సాంస్కృతిక యాత్ర గోవా, నవంబర్‌ 22: ఉపగ్రహ విప్లవం ఫలితంగా ఏర్పడిన వంశపారంపర్య ఛానల్‌ కార్యక్రమాలను ప్రజలు ఎప్పుడైనా చూడగలిగేలా చేతిలో ఇమిడిపోయే పరికరాలతో డిజిటల్‌ విప్లవం…

నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు

– ‘నిట్‌’ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుధి – కిట్స్‌ వరంగల్‌ 42వ వార్షిక స్నాత‌కోత్స‌వం వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: ఆశయంలో ధైర్యంగా ప్రవర్తనలో వినయంగా మీ సామర్థ్యాలపై నమ్మకంగా ఉండండి.. కానీ నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు అని వరంగల్‌ ‘నిట్‌’ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిద్యాధర్‌ సుబుధి విద్యార్థులకు ఉద్బోధించారు. కిట్స్‌ వరంగల్‌ క్యాంపస్‌లో…

మళ్లీ షాక్‌ ఇచ్చిన బంగారం ధరలు

– ఒక్కరోజే రూ.1800ల పెరుగుదల – వెండి ధ‌ర‌లూ పైపైకే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: బంగారం కొనాలనుకునే వారికి ధరలు వరుస షాక్‌లు ఇస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి భారీగా పెరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ధరలు శనివారం భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే ఏకంగా పది గ్రాములపై రూ.1800లు పెరిగింది. శుక్రవారం పది గ్రాముల 24…

గడపగడపకూ సైబర్‌ నేరాలపై అవగాహన

– ప్రతి శని, మంగళవారం చార్మినార్‌ వద్ద శ్రీకారం  – హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: సైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శ్రీకారం చుట్టారు. చార్మినార్‌ వద్ద నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ చరిత్రాత్మక…

మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్‌

‌- వరుస ఎన్‌కౌంటర్ల తరవాత 37మంది లొంగుబాటు – లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్‌ ‌- గణపతి తదితరులంతా అజ్ఞాతం వీడి రావాలన్న డీజీపీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 22: ‌మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్‌ ‌తగిలింది. వరుస ఎన్‌కౌంటర్ల తరవాత తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు…

సంస్కరణలను మరింత కఠినతరం చేయండి

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ – ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖ కొద్ది రోజులుగా అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేయాలని రవాణా శాఖ ఉన్నతస్థాయి అధికారులను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. రవాణా…