prajatantra_news

prajatantra_news

ఎట్ట‌కేల‌కు డీసీపీ అధ్య‌క్షుల‌ జాబితా విడుద‌ల‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22: ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో వివిధ జిల్లాల‌ ప్రెసిడెంట్ ప‌ద‌వుల‌కు ఎంపిక చేసిన వారి జాబితాను  అఖిల భార‌త కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుగోపాల్ శ‌నివారం విడుద‌ల చేశారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో వున్న ఈ నియామ‌కాలు స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. వివిధ జిల్లాల…

తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌

~ స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్క- నెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ పై చర్చా గోష్ఠి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22 : తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈరోజు స్పిరిట్ ఆఫ్ ద గేమ్స్ – కనెక్టింగ్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్అ నే అంశంపై విశిష్ట చర్చా గోష్ఠి…

పోలీసుల విచారణలో సహకరించని రవి

– విదేశీ సంస్థలపై సంబంధాలపై మౌనం – మూడో రోజు ముగిసిన విచారణ =హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 22: సినిమాల పైరసీ కేసులో ఐ బొమ్మ ఇమంది రవి పోలీసుల విచారణ శనివారం మూడో రోజు ముగిసింది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఇమంది రవికి ఏజెంట్లు, గేమింగ్‌ ‌యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు.…

చెరకు రైతుల సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీ

– ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22ః చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. సచివాలయంలో ఆయన చెరుకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, చెరుకు అభివృద్ధి మండళ్ల (సిడిసి)…

మరో భూ కుంభకోణానికి తెరలేపిన ప్రభుత్వం

– ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్ఫర్మేషన్ పాలసీ పేరుతో అక్రమాలు – అది లూటింగ్ పాలసీగా మారింది ~ మాది నమ్మకం పెంచిన ప్రభుత్వం.. మీది అమ్మకాల సర్కారు ~ రూ.5లక్షల కోట్ల భూమి రూ.5వేల కోట్లకే కట్టబెడుతున్నారు ~ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం…

ఫిల్మ్, మీడియా విద్యార్థుల ప్ర‌తిభ‌కు భ‌ట్టి ఫిదా

– నాగార్జున దంపతుల‌కు అభినంద‌న‌లు – తెలంగాణ అభివృద్ధ‌కి స‌హ‌క‌రిస్తాం: నాగార్జున‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 22: 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  అన్నారు. ఈ లక్ష్యంలో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భవిష్యత్తును నిర్మించడంలో…

‘టెట్’ రద్దు కోసం 24న న్యూదిల్లీలో టీచర్ల ఆందోళన

వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 22: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈనెల 24న న్యూదిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించే మహాధర్నాల్లో పాల్గొనాలని ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి వైఎస్ శర్మ, జాతీయ కార్యవర్గ సభ్యులు డి.నగేష్, జాతీయ…

విద్యా వ్యవస్థలో మార్పు తేవాలన్నదే మా సంకల్పం

– కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో ‘అగ్రగామి’గా తెలంగాణ – యువతకు స్కిల్లింగ్, రీ- స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై ఫోకస్ – ‘జేఎన్టీయూహెచ్ గ్లోబల్ అల్యూమ్ని మీట్‌’లో మంత్రి శ్రీధర్బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 22ః విద్యా వ్యవస్థలో సమూల మార్పు తేవాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

మ‌హిళా సంఘాల‌ను బ‌లోపేతం చేశాం

– మ‌హిళ‌ల సాధికార‌త‌కు ప్రాధాన్య‌త‌ – 18 ఏళ్లు దాటిన ప్ర‌తి మ‌హిళా సంఘ స‌భ్యురాలికి చీర – ఆత్మ‌కూరు, అమ‌ర‌చింత‌ మండ‌లాల‌కు 1400 ఇందిరమ్మ ఇళ్లు – కృష్ణా న‌దిపై హైలెవెల్ వంతెన‌ – 60 ఏళ్ల క‌ల సాకారం – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి వనపర్తి, ప్రజాతంత్ర, నవంబర్ 22:  గ‌తానికి ఇప్ప‌టికీ…

‘స్థానిక’ ఎన్నికలకు సర్కారు సన్నద్ధం

– చట్టబద్ధ రిజర్వేషన్ల తర్వాతే జరపాలి – బీసీ సంఘాల డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర బ్యూరో, నవంబ ర్ 22: అనేక వాయిదాలు, కోర్టు కేసుల త ర్వాత ఎట్టకేలకు స్థానిక ఎన్నికలు జరిపేం దుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ముందు గా పంచాయితీ ఎన్నికలు జరిపి, ఆ తర్వాత ఎంపిటీసి, జడ్పీటీసి ఎన్నికల కు…