prajatantra_news

prajatantra_news

అయ్యప్ప దీక్షతో మనిషిలో పరివర్తన

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ప్రభుత్వ విప్‌ ఐలయ్య నివాసంలో మహా పడిపూజ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: అయ్యప్ప దీక్ష మనిషిలో గొప్ప పరివర్తన తీసుకు వస్తుందని, ఈర్ష్యాద్వేషాలు, దురలవాట్లు తగ్గి సమాజం పట్ల కరుణ గుణం కలుగుతుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ విప్‌…

72 ఏళ్ల వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన ‘కేర్’ వైద్యులు

– మలక్‌పేట హాస్పిటల్‌లో లాపరోస్కోపిక్‌ పిత్తాశయ ఆప‌రేష‌న్‌ విజయవంతం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: ప్రాణాపాయ స్థితిలో ఉన్న 72 ఏళ్ల వృద్ధురాలికి హైరిస్క్‌తో కూడిన లాపరోస్కోపిక్‌ పిత్తాశయ శస్త్రచికిత్సను మలక్‌పే కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఉదరం కుడివైపు ఎగువన తీవ్రమైన నొప్పి, హైపర్‌ టెన్షన్‌తో ఆమె హాస్పిటల్‌లో చేరింది. మొదట ఆమెకు…

రికార్డుస్థాయిలో యాదాద్రి ఆల‌య హుండీ ఆదాయం

– కార్తీక మాసంలో 25ల‌క్ష‌లకు పైగా భ‌క్తుల రాక‌ – కొండ కింద స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  నవంబర్ 24 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం ఆలయ అధికారులు. హుండీ లెక్కింపు నిర్వహించారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మండపంలో అత్యంత భద్రత…

యాదగిరీశుడి సేవలో మంత్రి కోమటిరెడ్డి

– సౌకర్యాల కల్పనపై నివేదిక పంపండి – ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ…

‘టెట్‌’ మినహాయింపునకు చట్ట సవరణ చేయాలి

– దిల్లీలో ప్రాథమిక పాఠశాలల టీచర్ల సంఘం ధర్నా న్యూదిల్లీ, నవంబర్‌ 24: దేశ‌వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో ప‌నిచేస్తున్న ఉపాధ్యాయుల‌కు టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌)ను తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకుని విద్యా హక్కు చట్టాన్ని స‌వరించాల‌ని ఆల్‌ ఇండియా ప్రైమరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి, ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం…

‌ప్రభుత్వ హాస్పిటల్స్‌ బ‌లోపేతానికి కేంద్రం చ‌ర్య‌లు

– అవ‌కాశాన్ని సక్రమంగా వినియోగించుకోని రాష్ట్రం – జమ్మికుంటలో ఆధునిక వైద్య పరికరాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి  ‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 24: పేదలు అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్స్‌ను విశ్వసించి వొస్తారని, ఆ నమ్మకాన్ని పెంపొందించే దిశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న‌దని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తెలిపారు. అయితే…

ఎస్‌హెచ్‌జీలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు

– 3.50 లక్షల మందికి రేపు పంపిణీ – రుణాల మొత్తం మహిళల బ్యాంకు ఖాతాలో జమ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు 3.50 లక్షలమందికి రూ.300.40 కోట్ల వడ్డీ లేని రుణాలను మంగళవారం పంపిణీ చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రాష్ట్ర…

కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

– తొమ్మిది నెలల్లో రైల్వే లైన్‌ పనులు మొదలు – మహిళల పేరుతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు – ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి – రూ.103 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కొడంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆడబిడ్డలు…

కోకాపేటలో తిరగరాసిన రికార్డులు

– ఎకరం ధర రూ.137.25 కోట్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 24:  హైదరాబాద్‌  ‌కోకాపేటలో ప్లాట్లు రికార్డు ధర పలికాయి. నియోపోలిస్‌ ‌దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం ధర రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. గత రికార్డులను ఇది తిరగరాసింది. అధికారులు ప్లాట్‌ ‌నెంబర్‌ 17, 18‌కి ఈ వేలం నిర్వహించారు. అధికారిక…

బీసీలకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం

– రాహుల్ గాంధీ మోసాన్ని దేశ‌వ్యాప్తంగా ఎండ‌గ‌డ‌తాం – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ – బీసీలు కేసీఆర్‌ వెంటే ఉన్నారు – పార్టీ సీనియర్‌ నేతల సమావేశంలో హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24: బీసీలకు కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ చేసిన అన్యాయాన్ని దిల్లీలో ఎండగడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌…