prajatantra_news

prajatantra_news

మజ్లిస్‌కు ప్రయోజనం కోసమే నగర విస్తరణ

– ప్రజలపై పన్నుల భారం పడడం ఖాయం – ‘సమ్మిట్‌’ ఒప్పందాలపై అన్ని వివరాలు వెల్లడిరచాల్సిందే – ‘నకిలీ’లతో ఒప్పందాలతో నట్టేట మునుగుతాం – కుల గణనపై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి – ప్రభుత్వ తీరుపై బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: నగర శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు,…

’విూ డబ్బు.. విూ హక్కు’

– అన్‌క్లెయిమ్డ్‌ మనీ సొంతం చేసుకోండి – ప్రధాని మోదీ మరోమారు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్‌ 10: అన్‌ క్లెయిమ్డ్‌ ఆస్తుల విషయంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేయడంతో ప్రజల్లో కొంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా తనవంతుగా ప్రచారం మొదలు పెట్టారు. క్లెయిమ్‌ చేయని ఆస్తుల గురించి మోదీ బుధవారం లింక్డిన్‌…

‘సమ్మిట్‌’ పేరుతో రియల్‌ దోపిడీకి ప్లాన్‌

Harish rao

– అది అట్టర్‌ ఫ్లాప్‌ అయింది : హరీష్‌రావు హైదరాబాద్‌, డిసెంబర్‌ 10: కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది గ్లోబల్‌ సమ్మిట్‌ కాదు.. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌ అంటూ సోషల్‌ విూడియా ఎక్స్‌…

నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు

– యువతకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల సూచ‌న‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: భవిష్యత్‌ అవసరాలకు తగిన నైపుణ్యాలు పెంచుకోగలిగితేనే యువత తాము కోరుకున్న ఉద్యోగాలను పొందగలుగుతారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. కాలానుగుణంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించిన వారే తమ వృత్తుల్లో నిలదొక్కుకోగలుతారన్నారు. టీ-వర్క్స్‌ ప్రాంగణంలో ‘పాత్‌ వే టు…

స్టార్టప్‌లు యూనికార్న్‌ కంపెనీలుగా ఎదగాలి

– ప్రభుత్వం, గూగుల్‌ సహకారం అందిస్తాయి – స్టార్టప్‌ల కోసం రూ.1000 కోట్ల ఫండ్‌ ఏర్పాటు చేస్తాం – టీ-హబ్‌లో గూగుల్‌ స్టార్టప్‌ ప్రారంభెత్సవంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ప్రొడక్ట్‌ బేస్డ్‌ స్టార్టప్స్‌, ఇన్నోవేటివ్‌ స్టార్టప్స్‌, ఐపీ ఇంటెన్సివ్‌ స్టార్టప్స్‌ పౖౖెనే హైదరాబాద్‌ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. టీ…

ప‌లు ప్రాంతాల్లో డ్రంకెన్‌ డ్రైవ్

– భారీగా పట్టుబడ్డ మందుబాబులు హైదరాబాద్, డిసెంబర్ 7: నగరంలో వారాంతపు తనిఖీల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. శనివారం నిర్వహించిన వారాంతపు తనిఖీలలో మద్యం తాగి వాహనం నడుపుతున్న 474 మందిని పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. వీరి తరువాతి స్థానంలో మూడు, నాలుగు చక్రాల వాహన…

గోవా నైట్ నైట్ క్ల‌బ్‌లో అగ్నిప్రమాదం: 25 మంది మృతి

– సిలిండర్ పేలడంతో దుర్ఘటన – మృతుల్లో నలుగురు పర్యాటకులు, మిగతావారు క్లబ్ సిబ్బంది – ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన సీఎం – భద్రతా లోపాలే కారణమని అనుమానం ముంబై, డిసెంబర్ 7 : గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్లో శనివారం…

ఇండిగో సంక్షోభం.. మరికొన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే

హైద‌రాబాద్ ,ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: పైలట్ల కొరత, చలి కాలం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది రోస్టర్‌ రూల్స్‌ నేపథ్యంలో ఇండిగో సంక్షోభంలోకి వెళ్లింది. దాంతో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో ప్రయాణికులు ఎయిర్‌ పోర్టుల్లో పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే రం గంలోకి దిగింది. ఇప్పటికే పలు…

చెప్ప‌డ‌మే.. పైస‌లు వేసుడు లేదు

– చిన్న కోడూరు రైతుల‌కు రూ.45 కోట్ల మాటేంటి? – కాంగ్రెస్ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్థుల‌ను ఓడించండి – హ‌రీష్‌రావు పిలుపు చిన్న‌కోడూరు, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: చిన్నకోడూరు లో 450మంది రైతులు 59రోజుల నుండి రూ.45కోట్లు రావాలని అంటున్నారు.  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాది రైతు ప్రభుత్వం అంటున్నారు.  ఉత్తం కుమార్ రెడ్డి రెండు రోజుల్లో…

హైదరాబాద్ లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్

– అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లపై రోడ్లు – ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు – సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7:  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి…