prajatantra_news

prajatantra_news

గిరిజన విద్యార్ణి తల్లికి రెగ్యులర్‌ ఉద్యోగం, రూ.5 లక్షల సాయం అందించాలి

– ప్రభుత్వానికి టీజీహెచ్‌ఆర్‌సీ సిఫారసు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ఖమ్మం గిరిజన సంక్షేమ వసతి గృహంలో చోటుచేసుకున్న పదేళ్ల విద్యార్థి దేవత్‌ జోసెఫ్‌ మరణం గిరిజన సంక్షేమ విభాగం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగినదని డా. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నాయకత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) నిర్ధారించింది. బాలుడి తల్లి…

తొలి ద‌శ ఫ‌లితాలు కాంగ్రెస్‌పై వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం

– పాల‌నా వైఫ‌ల్య‌మే కార‌ణం – పోటీ చేసిన పంచాయతీల్లో సగం కూడా గెల‌వ‌లేదు – వ‌చ్చే ఎన్నిక‌ల్లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12: తొలి దశ పంచాయతీ పోరులో కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డు…

జీవితంలో క్రీడలది ముఖ్య భూమిక

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ఇప్పుడు క్రీడలు మన జీవితంలో, దేశ కార్యకలాపాల్లో ఒక ముఖ్య భాగంగా గుర్తింపు పొందాయని బీజేపీ రాష్ట్ర అథ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పేర్కొన్నారు. జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో 41వ జాతీయ సీనియర్‌ క్యోరుగి (టేక్వాండో) ఛాంపియన్‌షిప్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించి క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు.…

పుట్టగొడుగుల పెంపకంపై 13న శిక్షణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ప్రస్తుతం రాష్ట్రంలో పుట్టగొడుగుల పెంపకం అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించడానికి ఒక మంచి ఉపాయం. ఇది నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక ముఖ్యంగా మిద్దె తోటదారులు అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమైనది. పుట్టగొడుగులలో…

శివ్‌రాజ్‌ పాటిల్‌ మృతి దేశానికి, కాంగ్రెస్‌కు తీరని లోటు

– సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి సీతక్క సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: నైతిక విలువలు.. హుందాతనంతో రాజకీయాలు నెరిపిన పెద్ద మనిషి శివరాజ్‌ పాటిల్‌ మృతి దేశానికి, కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి ప్రస్థానం…

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివరాజ్‌పాటిల్‌ కన్నుమూత

– ఎమ్మెల్యేగా, ఎంపీగా, మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ స్పీకర్‌గా సేవలు – సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు ముంబై, డిసెంబర్‌ 12: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శివరాజ్‌ పాటిల్‌ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. శివరాజ్‌…

ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కర్టెన్‌రైజర్‌ ఆవిష్కరణ

– పర్యాటక భవన్‌పై బెలూన్‌ ఎగురవేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: తెలంగాణ ఫిలిం డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఫెస్టివల్‌కు సంబంధించిన ప్రమోషన్‌ ఈవెంట్స్‌ మొదలుపెట్టారు. ఈ ఫెస్టివల్‌ కర్టెన్‌ రైజర్‌ను బుధవారం సాయంత్రం టూరిజం ప్లాజాలో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి,…

వోక్సెన్‌ వర్సిటీని సందర్శించిన సీఎం

సదాశివపేట్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలం కంకోల్‌ లోని వోక్సెన్‌ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు చెందిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, వోక్సెన్‌ స్పోర్ట్స్‌ అకాడమీని పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…

నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారంట్‌అబద్దం: కొండా సురేఖ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌11 :‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పరువు నష్టం దావా కేసులో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ అయినట్లు తనపై జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. కొన్ని పత్రికలు, ఛానళ్లు, వెబ్‌ ‌సైట్లలో తనకు కోర్టు నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారెంట్‌ ‌జారీ చేసినట్లు వార్తలు వొస్తున్నాయన్నారు. ఈ…

వెబ్‌ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప‌రిశీలించిన డీజీపీ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు 11 : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సరళిని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ బి.శివధర్‌రెడ్డి గురువారం నాడు వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్‌ తీరును ఆయ‌న‌ పర్యవేక్షించారు. తన కార్యాలయంలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌…