prajatantra_news

prajatantra_news

ఐటీ, ఫార్మా, డిఫెన్స్ ‌రంగాల్లో పెట్టుబడులకు అవకాశం

– జర్మనీ ప్రతినిధి బృందంతో డిప్యూటి సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌12: ఐటీ, ఫార్మా, డిఫెన్స్ ‌రంగాల్లో తెలంగాణలో భారీ పెట్టుబడుల అవకాశాలు ఉన్నాయని, జర్మన్‌ ‌కంపెనీలు రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్‌ ‌దృష్టితో నిర్మాణంలో ఉన్న భారత్‌ ‌ఫ్యూచర్‌…

సీఎంతో అరవింద్‌ సుబ్రమణియన్‌ భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ప్రముఖ ఆర్థికవేత్త, భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని జూబ్లీహిల్స్‌ నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 8,9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన విజన్‌-2047ను ఆవిష్కరించి అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని…

కాంగ్రెస్‌ ‌నేతల ఇలాకాల్లో బీఆర్‌ఎస్‌ ‌గెలుపు

పలుచోట్ల స్వల్ప తేడాతో ఓడిన అభ్యర్థులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌వేలం పాటల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ బలంగా కనిపించినా ప్రజాక్షేత్రంలో మాత్రం గులాబీ పార్టీ పలు స్థానాల్లో సత్తా చూపింది. హోరాహోరీగా సాగిన తొలి విడత గ్రామ పంచాయ‌తీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికార కాంగ్రెస్‌ ‌పార్టీకి ముచ్చెమటలు…

గెస్ట్ ‌ఫ్యాకల్టీపై ప్రొఫెసర్‌ అత్యాచారం

– ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని జేఎన్టీయూలో దారుణం చోటుచేసుకుంది. గెస్ట్ ‌ఫ్యాకల్టీపై ఓ ప్రొఫెసర్‌ ‌లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే సామాజిక వర్గం అంటూ నమ్మించి మరీ బాధితురాలిని ప్రొఫెసర్‌ ‌వంచించాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ, భయపెడుతూ పలుమార్లు ఆమెపై…

భార్యాభర్తల మధ్య గొడవలు

– మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మామను అల్లుడు కత్తితో పొడిచి చంపండం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని అన్‌పూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధి బీరంగూడ కమాన్‌ ‌సపంలో నివాసముండే చంద్రయ్య (58)ను అల్లుడు…

నూతన సర్పంచ్‌ స్వప్నను అభినందించిన ఎమ్మెల్సీ నెల్లికంటి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: యాదగిరిగుట్ట మండల పర్యటనలో భాగంగా నూతనంగా ఎన్నికైన మర్రిగూడెం సర్పంచ్‌ స్వప్నను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందించారు. విద్యావంతురాలు సర్పంచ్‌గా చిన్న వయసులో గెలవడం సంతోషమని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు అదేవిధంగా చిన్న కందుకూరు గ్రామంలో…

తప్పుడు ఆరోపణలు చేస్తే కాళ్లు విరగ్గొడతా

– ఎప్పటికైనా నేనూ ముఖ్యమంత్రిని అవుతా – బిఆర్‌ఎస్‌ అ‌క్రమాలపై విచారణ చేయిస్తా – పదేళ్ల పాలనలో ఒక్క రూపాయి సంపాధించలేదు – పార్టీ నుంచి బయటకు పంపినా వారి కళ్లు చల్లారలేదా – తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్న హరీష్‌ , ఏలేటి , మాధవరంలకు నోటీసులు – వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని…

సిట్‌ ‌ముందు లొంగిపోయిన ప్రభాకర్‌ ‌రావు

– ఫోన్‌ ‌ట్యాపింగ్‌, ‌హార్డ్ ‌డిస్క్‌ల ధ్వంసంపై విచారణ హైదరాబాద్‌,‌ డిసెంబర్‌ 12 (ఆర్‌ఎన్‌ఎ): ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులోఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ‌ప్రభాకర్‌ ‌రావు  సిట్‌ ‌ముందు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శుక్రవారం జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు సరెండర్‌ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్‌…

కేబినెట్ హోదాల‌పై హైకోర్టులో విచార‌ణ‌

– బీఆర్‌ఎస్‌ ‌నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ‌పిటిషన్‌ ‌దాఖ‌లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సహా కొందరికీ కేబినెట్‌ ‌హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ‌నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ‌హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. కాంగ్రెస్‌…

మేడారం జాతర పనులలో వేగం పెంచాలి

– శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపడుతన్నాం – గద్దెల వద్ద విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొంగులేటి మేడారం/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క- సారలమ్మ జాతర జనవరి నెలలో జరగనున్న నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార…