prajatantra_news

prajatantra_news

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మార్పు

– బీఆర్ ఎస్‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తారు – అఖిలేష్ యాద‌వ్ ఆశాభావం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయని, నిరంతరం ప్రజల వెంట ఉంటే బీఆర్ఎస్ కి ప్రజలు తిరిగి అవకాశాన్ని ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి…

ఇండిగో వ్యవహారంపై సీసీఐ దృష్టి

– సుమోటోగా విచారణకు సిద్ధం న్యూదిల్లీ, డిసెంబర్‌ 12:‌విమానాల రద్దుతో దేశీయ విమాన రంగంలో కలకలం రేపిన ఇండిగో ఎయిర్‌లైన్స్ ‌సంస్థపై కాంపిటీషన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీసీఐ) దృష్టి సారించింది. మార్కెట్‌లో న్యాయబద్ధమైన పోటీకి సంబంధించి ఇండిగో ఏవైనా నిబంధనలు ఉల్లంఘించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు ప్రాథమిక పరిశీలన ప్రారంభించింది. జాతీయ డియా…

హైదరాబాద్‌లో అఖిలేశ్‌ ‌యాదవ్‌

సీఎం రేవంత్‌, ‌కేటీఆర్‌లతో వేర్వేరుగా భేటీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 12: ‌నగరానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో అఖిలేష్‌ ‌భేటీ అయ్యారు. వివిధ రాష్టాల్రు, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్‌కు…

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

– ఉత్తరాది నుంచి శీతలగా తాకిడి – పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌12: ‌రాష్ట్ర వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది.ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ…

పిల్లల దత్తత ప్రక్రియ చట్టబద్దంగా జరగాలి

– డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: పసి పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిశు గృహలో పిల్లల దత్తత ప్రక్రియ నిబంధనలననుసరించి చేయాలని అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితా రెడ్డి పేర్కొన్నారు. హన్మకొండలోని పసిపిల్లల ఆశ్రమం శిశు గృహను శుక్రవారం…

కాంగ్రెస్ తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

– ప్రభుత్వంలో లేని వారు నిధులను తీసుకురాలేరు  – కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి – యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్య సుధీర్ రెడ్డి  పెన్ పహాడ్ (సూర్యాపేట జిల్లా), ప్రజాతంత్ర , డిసెంబర్ 12 : గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ…

విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి

– ఓయూకు నిధుల కేటాయింపుపై ఎమ్మెల్యే నాయిని హర్షం  -కేయూకు కూడా నిధుల మంజూరుకు చొరవ  – ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం/హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రూ.1000 కోట్లు మంజూరు చేయడాన్ని ప్రశంసిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ…

15 నుండి కేయూలో ముఖ గుర్తింపు హాజరు

– కాళోజి జంక్షన్/హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వివిధ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరును పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఈ నెల 15 నుండి కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ముఖ గుర్తింపు హాజరు అమల్లోకి తీసుకురానున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఒక ప్రకటనలో…

గ్రామాల అభివృద్ధికి అండగా ఉంటా

– కొత్త సర్పంచ్‌లను కలుపుకుని సమస్యలు పరిష్కరిస్తా – కాంగ్రెస్‌ సర్పంచ్‌లను గెలిపిస్తే మరింత అభివృద్ధి  – కొత్త సర్పంచ్‌లను సన్మానించిన మంత్రి పొన్నం హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: గ్రామాల అభివృద్ధికి కొత్త సర్పంచ్‌లు ప్రజలతో మమేకమై ఐక్యంగా పని చేయాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. గ్రామాల…

రెండు దశల్లో జన కుల గణన

– రూ.11,718 కోట్లను కేటాయించిన కేంద్రం – డిజిటల్‌ ‌జనగణన చేపట్టాలని నిర్ణయం – పూజ్య బాపు గ్రామీణ్‌ ‌రోజ్‌గార్‌ ‌యోజనగా ఉపాధి హామీ పేరు – బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన రూ.6,వేల నుంచి రూ.10వేలకు పెంపు – పీఎం ఆవాస్‌ ‌యోజన…