prajatantra_news

prajatantra_news

యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాల ఏర్పాట్లు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఈనెల 16 నుండి జ‌న‌వ‌రి 14 వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈమేర‌కు ఆలయ ఈవో వెంకటరావు శనివారం ప్రకటన విడుద‌ల చేశారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం 4.30 గంట‌ల నుండి 5 గంట‌ల…

కోల్‌కతాలో మెస్సీ 70 అడుగుల విగ్రహం

– వర్చువల్‌గా ఆవిష్కర‌ణ‌ – ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌కుండానే వెళ్లిపోయిన మెస్సీ – స్టేడియంలో అభిమానుల నిర‌స‌న‌లు కోల్‌కతా, డిసెంబర్‌ 13: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభమైంది. కోల్‌కతా లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌తో కలిసి మెస్సి శనివారం ఉదయం వర్చువల్‌గా…

అత్యంత ప్రాధాన్యతాంశంగా విద్య

– ఆ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం – ఈటీ టెక్‌ ఎక్స్‌ కార్య‌క్ర‌మంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: మారుతున్న ప్రపంచ అవసరాలకనుగుణంగా విద్యావ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌…

పోగుతో ఫోన్ బంధం.. క్యూఆర్ కోడ్‌ శాలువా సృష్టి

– సిరిసిల్ల నేత‌న్న న‌ల్ల విజ‌య్ కుమార్ సృష్టి – 15 రోజుల‌పాటు శ్ర‌మించి రూప‌క‌ల్ప‌న‌ – క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క‌నిపించే తెలంగాణ క‌ట్ట‌డాలు – ఆవిష్క‌రించిన కేటీఆర్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13: సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న…

ప్ర‌జ‌లు బీఆర్ఎస్ వెంటే నిలిచారు

-కాంగ్రెస్ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నం – మ‌రో ప‌దిరోజుల పాటు గెలిచిన స‌ర్పంచ్‌ల‌తో భేటీలు – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13:  రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచ్‌లకు…

హిట్‌ అం‌డ్‌ ‌రన్‌ ‌కేసులో బెయిల్‌ ‌నిరాకరణ

– ఇలాంటి వారికి గుణపాఠం నేర్పాల్సిందే – ముంబై కేసులో సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు న్యూదిల్లీ,డిసెంబరు 13 (ఆర్‌ఎన్‌ఎ): ‌ముంబయిలో గతేడాది చోటుచేసుకున్న హిట్‌-అం‌డ్‌-‌రన్‌ ‌కేసు లో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోరుతూ.. నిందితుడు మిహిర్‌ ‌షా వేసిన పిటిషన్‌పై దర్యాప్తునకు నిరాకరించింది. ఇలాంటి అబ్బాయిలకు తగిన…

మా డ‌బ్బులు తిరిగి ఇవ్వండి

– ఓట‌ర్ల‌పై ఒత్తిడి తెస్తున్న ఓడిన అభ్యర్థులు – ఓట్లు వేశామంటున్నారుగా.. ప్ర‌మాణం చేయండి నల్లగొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్తులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తమను గెలిపించాలని ఇంటింటికీ తిరిగి ఓటర్లను కోరారు. అంతేకాక ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ…

బెదిరింపు వసూళ్ళు మానుకోండి

– ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్‌ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌13: ట్రాన్స్‌జెండర్లు బెదిరింపులకు దిగి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రభుత్వ అవకాశాలను వాడుకుని సమాజంలో గౌరవంగా బతకాలని సూచించారు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారి…

పథకం పేరు మార్పులో ఆంతర్యమేమిటో?

– దండగమారి ఖర్చు తప్ప మరోటి లేదు:  ఎం‌పీ ప్రియాంక  న్యూదిల్లీ, డిసెంబరు 13 : మహాత్మాగాంధీ నేషనల్‌ ‌రూరల్‌ ‌గ్రాంటీ యాక్ట్ (ఎం‌జీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును పూజ్య బాపు గ్రామీణ ఉపాథి పథకంగా పేరు మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కాంగ్రెస్‌ ఎం‌పీ ప్రియాంక గాందీ తప్పుపట్టారు. తాజాగా ఈ చట్టం పేరు మార్పుకు సంబంధించిన…

ఈవెంట్‌ ‌మేనేజేర్‌లా రేవంత్‌ ‌వ్యవహారం

– సమస్యలు పక్కన పెట్టి మెస్సీతో ఆటలా? – కవిత ఆరోపణలపై విచారణ జరిపించాలి – బండి పిఆర్‌వో పోస్టుపై ఈటల ఆగ్రహం హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబరు 13 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈవెంట్‌ ‌మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి మెస్సితో ఫుట్‌బాల్‌ ఆడుతున్నారని మండిపడ్డారు.…