prajatantra News

prajatantra News

మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్ట్‌లపై…

సెంట్రల్‌ ‌డ్యామ్‌ ‌సేఫ్టీ నుంచి త్వరితగతిన తుది నివేదిక సమ్మక్క-సారలమ్మ నిర్మాణానికి పక్రియ వేగవంతం •విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం •వెంటనే 1800 మంది లష్కర్‌ల నియామకం •జలసోధలో ప్రాజెక్టులపై సమీక్షలో అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్ట్‌లపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నుండి…

ఆందోళన కలిగిస్తున్న ఎంపాక్స్‌ ముప్పు!

పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న కేసులు.. అప్రమత్తమయిన భారత ప్రభుత్వం రెండోసారి హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించిన  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పీడ వొదిలిందనుకుంటే ఏదో ఒక మాయదారి రోగం దాపురిస్తోంది. తాజాగా ఇప్పుడు మంకీ పాక్స్‌ భయం పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన…

హైడ్రానా? హైడ్రామానా? హైదరాబాద్ పునర్వైభవమా?

అలా రెండు వేల ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుంటూ వచ్చిన వివేకాన్ని గత యాబై సంవత్సరాల దురాశ ధ్వంసం చేసి పారేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వివేకాన్ని పునరుద్ధరించగలమా, పాత గొలుసుకట్టు జలాశయాలన్నిటినీ యథాతథంగా పునర్నిర్మించగలమా అనేది చిక్కు ప్రశ్నే కావచ్చు గాని, కనీసం జలాశయాల అక్రమ ఆక్రమణల గురించి ఆలోచించక తప్పదు. సాముదాయక…

వినాయకుడు, నాయకుడు

Ganesh-Chaturthi-Celebration-in-India

భాద్రపదశుద్ద చవితి సెప్టెంబర్ 7 న రాష్ట్రవ్యాప్తంగా మరియు  హైదరబాద్‌ – ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో విఘ్నేశ్వరుని పూజలు ఘనంగా ప్రారంభమయినాయి . జంట నగరాలలోని వాడవాడ, ప్రతిబస్తీలో, ప్రతివీధిలో, అన్ని రోడ్లపైన ఎటుచూసినా గణపతి దర్శనం లభిస్తుంది . ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనానికి విఘ్నం కూడా తొలిగి పోయింది.హై కోర్టు అనుమతినిచ్చింది. జంట…

వరదలతో రాష్ట్రంలో అపార నష్టం

ప్రభుత్వం అప్రమత్తతో నష్ట నివారణ వేగంగా తీసుకున్న చర్యలతో తగ్గిన ప్రాణనష్టం కేంద్రబృందానికి వివరించిన సిఎస్‌ శాంతికుమారి సచివాలయంలో ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్రబృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ఇటీవలి వరదలకు తెలంగాణలోని పలు ప్రభావిత ప్రాంతాలలో సంభవించిన వరద నష్టాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర బృందానికి నివేదించారు. కల్నల్‌ కెపి…

రామయ్య నడయాడిన నేల…

పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత మాస్టర్‌ ‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ‌దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి…

హాస్పిటళ్లలో మందుల కొరత

వ్యాధులు విజృంభిస్తున్నా చలనం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి ఎంపి ఈటల నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌ప్రభుత్వ హాస్పిటళ్లలో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. వీటిపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ….కెసిఆర్‌ ‌కల సాకారం

mla harish rao

వైద్య విద్య కోసం కెసిఆర్‌ ‌ప్రత్యేక కృషి మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూదాలి మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్రం అనుమతులపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ…

పార్టీ పదవులా ? కార్పొరేషన్‌ ‌పదవులా ? డైలమాలో కాంగ్రెస్‌ ‌నేతలు

పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో అధిష్టానం పార్టీవర్గాల్లో కొంత గందరగోళం 16న సిఎం బృందం దిల్లీకి… జాబితా ఫైనల్‌ ‌చేసే అవకాశం మండువ రవీందర్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 11 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది మాసాలైంది. రాజకీయంగా ఇప్పుడా పార్టీకి రాష్ట్రంలో…

కాస్మెటిక్‌ ‌కాదు.. కాంక్రీట్‌ ‌పోలీసింగ్‌ అవసరం

డ్రగ్స్‌పై ఉక్కు పాదం…నేరాలకు పాల్పడుతున్న బానిసలు పోలీసులను చూస్తే డ్రగ్స్ ‌రహిత తెలంగాణగా మారుతుందని నమ్మకం సైనిక్‌ ‌స్కూల్‌ ‌తరహాలో హైదరాబాద్‌, ‌వరంగల్‌లలో పోలీస్‌ ‌స్కూళ్లు రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీసుల పిల్లలకు అందుబాటులోకి హైడ్రాపై కొందరు ఇష్టారీతి వ్యాఖ్యలు వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం చెరబట్టిన చెరువులను విడిపిస్తున్నాం పోలీసుల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో సిఎం…