prajatantra News

prajatantra News

మాయమాటలతో ఎంతకాలవిూ దోబూచులాట

తెలంగాణ చరిత్రను నేటి తరానికి తెలియచేయాలి విమోచనను ఏటా నిర్వహించుకోవాలి: బిజెపి సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా జరుపుకోవడం తెలంగాణ సాయుధ పోరాటాన్ని గౌరవించడమేనని  మాజీ ఎమ్మెల్సీ, బిజెపి నేత రామచంద్రారవు అన్నారు. బిఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ కూడా దీనిని విస్మరించిందని అన్నారు. వీరికి కూడా మజ్లిస్‌ భయం పట్టుకుందన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి లేదని…

రాష్ట్రంలో ప‌త‌నావ‌స్థ‌లో విద్యాసంస్థ‌లు..

mla harish rao

సుమారు 20వేల పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరం సంక్షేమ‌ హాస్ట‌ళ్ల‌లో పెరుగుతున్న‌ ఫుడ్ పాయిజ‌న్ కేసులు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హ‌రీష్ రావు బ‌హిరంగ లేఖ‌ త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి రాష్ట్రంలో రోజురోజుకు విద్యావ్యవస్థ ప‌త‌న‌మైపోతోంద‌ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పేరుకుపోతున్నాయ‌ని  త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాలంటూ మాజీ మంత్రి…

దేశానికి దార్శ‌నిక‌త‌ను చూపిన నెహ్రూ కుటుంబం

దేశం కోసం ఇందిరా, రాజీవ్ ల ప్రాణ త్యాగాలు.. సోనియా, రాహుల్ ప‌ద‌వీ త్యాగాలు.. దేశంలో సాంకేతిక విప్ల‌వం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీనే.. విగ్రహం ఏర్పాటుపై కొందరు చిల్లర మాటలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి వారికి పదేళ్లు సరిపోలేదా? రాజీవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16 :…

వకుళాభరణం కు అధికార పదవి లభించేనా…?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌15:‌ ప్రముఖ బీసీ నేత, బీసీ కమిషన్‌ ‌మాజీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌వకుళాభరణం కృష్ణమోహన్‌ ‌రావు ను కాంగ్రెస్‌ ‌పార్టీలో చేర్చుకొని , ప్రభుత్వంలో ఒక ప్రత్యేక పదవితో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ ‌రెడ్డి ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరీంనగర్‌ ‌జిల్లా హుజూరాబాద్‌ ‌వాస్తవ్యుడైన వకుళాభరణం గురించి…

ఆఖరిరోజు క్యూ కట్టిన భక్తులు..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌ఖైరతాబాద్‌ ‌బడా గణేష్‌ ‌దర్మనానికి భక్తులు క్యూ కట్టారు. ఆఖరి రోజుకు తోడు ఆదివారం కావడంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌వినాయకుడి నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ.. రేపు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించరు. ఈరోజు (ఆదివారం) మాత్రమే దర్శనానికి…

ప్రపంచంలోనే ఖైరతాబాద్‌ ‌గణపతి ప్రసిద్ధి

Khairatabad ganesh is famous in the world

ఇక్కడి వినాయకుడి దర్శనం పూర్వజన్మ సుకృతం నిర్వాహకుల కృషి గొప్పది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌ప్రపంచంలోనే మన ఖైరతాబాద్‌ ‌వినాయకుడు ప్రసిద్ధి చెందాడని, ఒకప్పుడు వినాయక చవితి అంటే ముంబై గుర్తుకు వొచ్చేదని, కానీ ఇప్పుడు దేశమంతా ఒకటే మాట అంటున్నదని, ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌మహారాజ్‌కి…

‌మద్యం మార్కెట్‌ ‌లో సంక్షోభాలు!

telugu news update, breaking news, short news, cm revanth reddy

తయారీ, సరఫరాపై ముడిసరుకు రేట్లలో హెచ్చుతగ్గుల ప్రభావం   న్యూట్రల్‌ ఆల్కోహాల్‌ ‌ధరల మార్కెట్లో ఒడిదుడుకులు ఆల్కోహాల్‌ ‌పరిశ్రమలో ప్రభుత్వ ప్రమేయం ప్రభుత్వాల నుంచి దొరకని ఆశించిన మద్దతు వివరాలు వెల్లడించిన లండన్‌ ‌మద్యం కన్సల్టెన్నీ సంస్థ ఐడబ్యుఎన్‌ఆర్‌ ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 15 : ‌వొచ్చేవన్నీ పండగలే. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.…

‌మొన్నటి ఎన్నికలు సెమీఫైనలే.. ముందున్న ఫైనల్స్

కలిసికట్టుగా కాంగ్రెస్‌ ‌పార్టీని ముందుకు.. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం.. వొచ్చే మూడు నాలుగు నెలల్లో బీసీ కులగణన రూ.2 లక్షల రుణమాఫీతో రైతుల కళ్లలో ఆనందం..   మా కార్యకర్తల జోలికివస్తే ఊరుకోం..   గాంధీభవన్‌ ‌కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌బాధ్యతల స్వీకరణ హైదరాబాద్‌,…

ప్రజా పాలన దినోత్సవం కాదు… తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం..

తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తేనే భాగస్వాములమవుతాం ప్రజలను హింసించిన రజకార్ల పార్టీతో అంటకాగుతారా? జై పాకిస్తాన్, జై పాలస్తీనా అని నినదించిన ఒవైసీని పొగుడుతారా? కాంగ్రెస్ దుర్మార్గాలకు ఇది పరాకాష్ట కేంద్ర హోమ్ శాఖ‌ స‌హాయ‌ మంత్రి బండి సంజ‌య్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 15 : తెలంగాణ ప్ర‌జాపాల‌న దినోత్స‌వం కాదు.. తెలంగాణ ప్ర‌జా…

దుర్గంధం…! దుర్భరం…!

మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం పరిష్కారం చూపని పరిశీలనలు ఎందుకో పేదోడి దవాఖానపై పట్టింపు ఏది ? కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన పెద్ద ఆసుపత్రికే నిర్లక్ష్యం అనే అతి పెద్ద జబ్బు చేసింది. పేరుకే జిల్లా ఆసుపత్రి కానీ అన్నీ అవస్తలే దర్శనమిస్తాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు కొత్తగూడెం…