prajatantra News

prajatantra News

పండుగపూట ఉద్యోగుల ఉసురుపోసుకుంటావా..?

mla hareesh rao fire on cm revanth reddy

మూసీ కోసం రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చు పెట్టే మీరు… వృద్ధులకు రూ.2వేల పెన్షన్‌ ఎందుకియ్యవూ…? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆగమై లక్షల మంది వ్యాపారులు రోడ్డున పడ్డారు హైడ్రాతో హైదరాబాద్‌ కల తప్పింది…అవీనితి అదుపు తప్పింది… కాంగ్రెస్‌ గ్యారంటీ అంటే గొల్డెన్‌ గ్యారంటీ అన్నడు..అది గోల్‌మాల్‌, గోబెల్స్‌ గ్యారంటీ సిఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డ…

వినేశ్‌ ‌ఫోగట్‌ ‌సంచలన విజయం

Vinesh Phogat wins Julana Seat in political debut

జులానా నుంచి 4 వేల వోట్ల ఆధిక్యం ‌హర్యానాలో కాంగ్రెస్‌ ‌గెలుపు ఆశలు సఫలం కాకపోయినా.. అందరి దృష్టిని ఆకర్షించిన జులానా సీటులో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్‌ ‌వినేశ్‌ ‌ఫోగట్‌ ‌ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలో వినేశ్‌ ‌ఫోగట్‌ 4‌వేలకు పైగా వోట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈ విజయంతో మల్లయోధురాలు వినేశ్‌…

ఎగ్జిట్‌ ‌పోల్‌ అం‌చనాలు తారుమారు..

హర్యానాలో బిజెపి హ్యాట్రిక్‌ ‌విజయం కాశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్‌ ‌కూటమి హవా.. జులానా నుంచి వినేశ్‌ ‌ఫోగట్ ‌గెలుపు ఒమర్‌ అబ్దుల్లానే తదుపరి సిఎం అన్న ఫరూక్‌ ‌హరియాణా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలు తారుమారయ్యాయి. ఉత్కంఠగా సాగిన హరియాణా పోరులో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యం సాధించింది . తొలుత కాంగ్రెస్‌ ఆధిక్యంలో…

ఆపరేషన్ అగార్ ను వెంటనే నిలిపివేయాలి

professor haragopal

ఆదివాసులను నిర్మూలించడానికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఎన్ కౌంటర్ పేరుతో ప్రజల జీవించే హక్కు కాలరాస్తున్నారు మండిపడ్డ పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆదివాసులను నిర్మూలించడానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ అగార్ ను వెంటనే నిలిపివేయాలని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్…

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌

హైడ్రా కమిషనర్‌ ఏవి రంగనాథ్‌ ‌చెరువులు, ఇతర ఆ‌క్రమణలపై ఫిర్యాదులు చేయండి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లోపలి వైపున ఉన్న చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌ను హైడ్రా రూపొందిస్తుందని, ఈ యాప్‌లోనే అన్ని ఫిర్యాదులు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తున్నామని లేక్‌ ‌ప్రొటెక్షన్‌ ‌కమిటీ (ఎల్‌పీసి) చైర్మన్‌, ‌హైడ్రా కమిషనర్‌ ఏవి రంగనాథ్‌ ‌వెల్లడించారు. హైడ్రా రూపొందిస్తున్న…

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పటిష్ట ప్రణాళిక

Deputy CM Finance and Power Minister Bhatti Vikramarka

వినియోగ‌దారుల‌కు నాణ్య‌మైన విద్యుత్ అందించాలి.. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పొలంబాట‌ డిప్యూటీ సీఎం ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క  రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ సేవలందించాల‌నిఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.  మంగళవారం ఖ‌మ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ అధికారులతో…

భ‌వానీ మాత‌గా భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు..

Amma Bhadrakali as Bhavani Mata

వైభ‌వంగా కొన‌సాగుతున్న దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు వరంగల్ మహానగరంలో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు ఆరో రోజుకు చేరుకున్నాయి.  ఉదయం 4 గంట‌ల‌కు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంత‌రం  అర్చకులు అమ్మవారిని భవానీమాతగా అలంకరించారు. అమ్మవారు శంకరుడికి భవాని రూపంలో సమస్త భోగాలనిస్తుందని శాస్త్రం చెబుతోంది. భవానీమాతను ద‌ర్శించుకోవడం వలన సమస్త భోగాలు కలుగుతాయి. అయితే మంగ‌ళ‌వారం అమ్మవారికి కాత్యాయని క్రమంలోను,…

నేడు ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వుల పంపిణీ

Chief Minister Revanth Reddy

పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఏర్పాట్లను పరిశీలించిన  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్08: నేడు  ఎల్‌బీ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వుల పంపిణీపై  ముఖ్యమంత్రి  కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్లతో మంగళ వరం  టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిశీలించారు.  ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను కలెక్టర్లందరికీ తెలియజేశామని, అభ్యర్థులకు…

డిజిటల్‌ కార్డులతో బహుళ ప్రయోజనం!

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. ఏకీకృత కార్డు ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్డు ద్వారా మేలు జరుగనుంది. రేషన్‌, ఆరోగ్యం, పింఛన్‌.. అన్నింటికీ ఒకటే కార్డు ఉండాలన్న సంకల్పంతో ప్రక్రియను చేపట్టారు. కార్డుపై కుటుంబ యజమాని ఫొటో కూడా ఉంటుంది.…

సమాచార హక్కు చట్టం నియామకాల్లో దాపరికం ఎందుకు?

Right to Information Act

దేశంలో రోజురోజుకూ సమాచార హక్కు  చట్టాన్ని అటకెక్కించే పనిలో అన్ని ప్రభుత్వాలూ పనిచేస్తున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సమాచార హక్కు చట్టంలో సెక్షన్‌-26 ప్రకారం ఆ చట్టం ప్రయోజనాలను ప్రజలకు అందించి, వారిలో అవగాహన కల్పించాల్సిన రాజ్యాంగ బద్ధమైన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. గతంలో సుప్రీం కోర్టు ధర్మాసనం  ‘తక్షణం సమాచార హక్కు కమిషనర్లను…