prajatantra News

prajatantra News

నారింజ రంగు సాయంత్రాలు

అస్తమిస్తున్న సూర్యున్ని నుదుట కౌగిలించుకొని ఆమె వాకిట్లోకొచ్చింది భూమికి నారింజరంగు చల్లినట్లుంది అరచేతిలో ఆ సాయంత్రాన్ని పట్టుకొని తడిమట్టిపై సంధ్యవనంలోకి మరలి బంగారు చారల ఆకాశం కింద అతని వెనకాలే నిల్చుంది! అతని కళ్ళల్లో సముద్రం కదిలింది శబ్దాలకతీతమైన పడవపై మసక వెన్నెలను తాగుతూ ఆ కిటికీలోంచి ఆవలకు కనుమరుగైంది ఆమె గుప్పిట్లోంచి వదలబడిన సాయంత్రం…

అమ్మవారికి సాహితీ నీరాజనం (దసరా పద్యాలు)

విజ్ఞాన వెలుగులతో నిండిన, విద్య భక్తి ఆధ్యాత్మిక చింతనాపరమైన అద్భుతమైన కృతి. వివిధ దేవతా అమూర్తులను స్తుతిస్తూ, విద్యాభ్యాసం, జీవిత విలువలు, ఆధ్యాత్మికత వంటి విషయాలపై అందమైన పద్యాలు వివర్ణాత్మక వర్ణన. అమ్మవారి అనుగ్రహం, సంపద, విద్య, భక్తి, ఆధ్యాత్మిక చింతన వంటి విషయాలపై దృష్టి సారించి పాఠకులకు విజ్ఞాన వెలుగులను నింపే సాహితీ గ్రంధం…

ఎవరిది తప్పు?

పారే నీటిని దాచుకోని నదీ గర్భం వెల్లువని ప్రక్క దారి పట్టించిన మెరక దర్పం! అదను చూసి జెండా పాతేసిని కబ్జాదారులు జేబు తడుపుకు సరిహద్దులు మార్చిన అధికారులు!     లేని దానికి సదుపాయాలిచ్చిన ప్రభుత్వవిభాగం కాని దానికి పన్నులు దండుకున్న పాలక పక్షం! మాయాగృహం చూపి మంత్రం వేసిన గుత్తేదారు భ్రమలు చూపి…

నేడు నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

Saddula Bathukamma celebrations in the city today

భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9: ‌నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచా కాల్పులు, లేజర్‌ ‌షోలు ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్నాయి. ఈ  సందర్భంగా…

ఉపాధ్యాయుల‌కు నీతి వ‌చ‌నాలు చెప్ప‌డం సిగ్గుచేటు..

రేవంత్ లాంటి ఎన్నో కొరివి ద‌య్యాల‌ను తుద‌ముట్టించి తెలంగాణ తెచ్చుకున్నాం.. సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9 : డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ నేడు ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారని, ప్రభుత్వ సొమ్మును రేవంత్ రెడ్డి తెలంగాణ నిర్మాత…

గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌షెడ్యూల్‌ ‌విడుదల

Release of Group-1 Mains Schedule

21 నుంచి 27 వరకు పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ‌తెలంగాణలో ‘గ్రూప్‌-1’ ‌మెయిన్స్ ‌పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌  ‌ప్రకటించింది. అక్టోబరు 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి…

ఎన్నికల హామీలకు కాంగ్రెస్ ఎగ‌నామం

Former minister Harish Rao fired on CM Revanth Reddy's comments

రేవంత్‌ ‌సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవు .. కానీ మూసీ ప్రక్షాళన కోసం ఏకంగా రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు ఎలా చేస్తారు.? అని  రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌…

హర్యానా ఫలితాలను విశ్లేషిస్తున్నాం..

Analyzing Haryana results says rahul gandhi

జమ్మూకశ్మీర్‌ ‌ప్రజలకు కృతజ్ఞతలు ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు న్యూదిల్లీ, అక్టోబర్ 9: ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఊహించ‌ని ఫ‌లితాల‌తో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఫలితాలపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.…

ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ నియామకాలు

DSC appointments without SC classification

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మార్పీఎస్‌ ఆం‌దోళన ఇందిరా పార్క్ ‌వద్ద  మంద కృష్ణను అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ‌డీఎస్సీలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌ ‌రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో నగరంలో ఆందోళనకు దిగిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…