చీర లేదూ… 500రూపాయలు ఇవ్వలేదూ…

తెలంగాణ సర్కార్‌పై ఎమ్మెల్యే హరీష్‌రావు విసుర్లు సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వొస్తే బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు రెండు చీరలతో పాటు రూ.500 కానుకగా ఇస్తామని అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ రెండు చీరల మాటటుంచి కనీసం ఒక చీర లేదూ…500రూపాయలు కూడా ఇవ్వలేదని మాజీమంత్రి, సిద్ధిపేట…









