విలీన పంచాయతీలను తెలంగాణలోకి తీసుకువొచ్చేందుకు కృషి

భద్రాచలం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తా: ఎమ్మెల్సీ కోదండరామ్ వెల్లడి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు పంచాయతీలను తెలంగాణలోకి తీసుకువొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని భద్రాచలం అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తానని టిజెఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరామ్ స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాచలంలో ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉదయం జూనియర్…









