Prajatantra News 1

Prajatantra News 1

మూసీని పునరుజ్జీవింపజేయాల్సిందే..

మేధావులు, సామాజికవేత్తలు, సిపిఐ నాయకుల విజ్ఞప్తి నగరంలో ఒక సుస్థిర అభివృద్ధి జరగాలి : ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌పునరుజ్జీవంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ ఈ ‌దుస్థితికి గత కాంగ్రెస్‌, ‌టిడిపి, బిఆర్‌ ఎస్‌ ‌ప్రభుత్వాలే కారణం : కె.శ్రీనివాస్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : ‌సజీవ నది అయిన మూసీ…

రైతుల ముసుగులో గులాబీ గూండాలు..

ప్రభుత్వాన్ని అస్ధిరత పరిచే కుట్ర బిఆర్‌ఎస్‌ ‌దుష్ట పాలనలో వేముల ఘాట్‌లో రైతు ఆత్మార్పణ •రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలు మరిచారా? •లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం •రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 14 : ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని,…

ట్రాఫిక్ నియంత్రణ, డ్రంకన్ డ్రైవ్ కు ట్రాన్స్ జెండర్లు

cm revanth reddy

నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు…

నెహ్రూ నిర్ణయాలతోనే ప్రపంచ స్థాయికి భారత ఖ్యాతి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ భవన్‌ లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 14 : దివంగత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతోనే  భారత ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌ లో చాచా నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.…

విద్యార్థులే దేశ భవిష్యత్‌ ‌నిర్మాతలు

ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి :ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14:  ‌విద్యా ర్థులే దేశ భవిష్యత్‌ ‌నిర్మాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సి ంహ అన్నారు. అమ్మాయిలు అభద్రతకు గురికావొద్దని, ధైర్యంగా అన్నిరంగాల్లో ముందుకెళ్లాలని  ప్రతి ఒక్కరూ స్వేచ్చగా, స్వతంత్రంగా జీవించాలని ఆకాంక్షించారు. చిల్డ్రన్స్…

‌బొగ్గు రంగంలో ప్రగతి పథంలో భారత్‌

పర్యావరణ సుస్థిరత, బాధ్యతాయుత మైనింగ్‌ ‌పై దృష్టి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14 :  ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  ఇంధన భద్రత, సృజనాత్మకత, సుస్థిర మైనింగ్‌ ‌పద్ధతులు, పర్యావరణ…

మీ భవిష్యత్తునే రాష్ట్ర భవిష్యత్తుగా చూస్తాం

 నెహ్రూ ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్న ప్రజా ప్రభుత్వం •పదేళ్లు పాలన చేసిన బిఆర్‌ఎస్‌ ‌విద్యార్థులకు మెస్‌ ‌చార్జీలు పెంచలేదు •ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర.నవంబర్‌14:    ‌మీ భవిష్యత్తు ..రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం చూస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటాం.. విద్యార్థుల…

పది నెలల్లో 35 వేల కోట్ల పెట్టుబడులు

 51 వేల మందికి ఉద్యోగావకాశాలు ఫార్మా, లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు మీడియా కాన్ఫరెన్స్ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ‌రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాకుండానే లైఫ్‌ ‌సైన్సెస్‌, ‌ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. మంగళవారం…

విద్యార్థులే తెలంగాణ భవిష్యత్‌

విద్యా విధానంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నాం •బడ్జెట్‌లో విద్యా శాఖకు 7 శాతం పైగా కేటాయింపు •ప్రభుత్వ హాస్టల్స్‌లో కాస్మోటిక్‌, ‌డైట్‌ ‌చార్జీలు పెంచాం.. •హాస్టళ్లలో కలుషిత ఆహారం సరఫరా చేస్తే జైలుకే.. •వ్యసనాలకు బానిసలం కామని విద్యార్థులంతా మాట ఇవ్వండి.. •బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •దివంగత ప్రధాని నెహ్రూకు ఘన…

‌చట్టసభలకు పోటీచేసే వయసు తగ్గించాలి

21 ఏళ్లకే పోటీ చేసే విధంగా చట్టసవరణ జరగాలి విద్యార్థుల మాక్‌ అసెంబ్లీలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరారాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌14: ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వోటింగ్‌ ‌వయసును 18 ఏల్లకు తగ్గించిన క్రమంలో పోటీ చేసే వయసును కూడా తగ్గించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉందని అన్నారు. జాతీయ…